South Africa Under-19: అర్షిన్‌ సెంచరీ: అజేయంగా భారత్‌ | Fixtures confirmed for Super Six stage of U19 Mens World Cup 2024 | Sakshi
Sakshi News home page

South Africa Under-19: అర్షిన్‌ సెంచరీ: అజేయంగా భారత్‌

Published Mon, Jan 29 2024 5:39 AM | Last Updated on Tue, Jan 30 2024 11:50 AM

Fixtures confirmed for Super Six stage of U19 Mens World Cup 2024 - Sakshi

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్‌–19 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నీలో అమెరికాతో ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత జట్టు 201 పరుగుల తేడాతో గెలిచింది. లీగ్‌ దశను అజేయంగా ముగించింది. ముందుగా భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అర్షిన్‌ కులకర్ణి (108; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. అనంతరం అమెరికా 50 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు చేసి ఓడిపోయింది. మంగళవారం జరిగే ‘సూపర్‌ సిక్స్‌’ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్‌ ఆడతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement