‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’... హర్మన్‌ప్రీత్‌ | Harmanpreet Kaur ICC Player of the Month award for September | Sakshi
Sakshi News home page

‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’... హర్మన్‌ప్రీత్‌

Published Tue, Oct 11 2022 5:33 AM | Last Updated on Tue, Oct 11 2022 5:33 AM

Harmanpreet Kaur ICC Player of the Month award for September - Sakshi

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డుకు ఎంపికైంది. ఆమె గత నెలలో అద్భుతంగా రాణించింది. ఇంగ్లండ్‌ పర్యటనలో మూడు వన్డేల్లో 74 నాటౌట్, 143 పరుగులతో చెలరేగింది.

ఆఖరి వన్డేలో 4 పరుగులు చేసినప్పటికీ భారత్‌ 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆమె అసాధారణ ఆటతీరుతో 23 ఏళ్ల (1999) తర్వాత ఇంగ్లండ్‌ గడ్డపై భారత్‌ అమ్మాయిలు సిరీస్‌ గెలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement