వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాక్ జట్ల మధ్య 7 మ్యాచ్‌లు జరగ్గా ఏడింటిలోనూ భారతే నెగ్గింది. 2007లో వెస్టిండీస్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు గ్రూప్ లీగ్ దశలోనే నిష్క్ర మించడంతో రెండు జట్లు ముఖాముఖిగా తలపడే అవకాశం రాలేదు.
1992 ప్రపంచకప్ (మార్చి 4; సిడ్నీ)
భారత్ ఇన్నింగ్స్: 216/7 (49 ఓవర్లలో) (సచిన్ 54 నాటౌట్); పాకిస్తాన్ ఇన్నింగ్స్: 173 ఆలౌట్ (48.1 ఓవర్లలో). ఫలితం: భారత్ 43 పరుగులతో గెలుపు
1996 ప్రపంచకప్ (మార్చి 9; బెంగళూరు)
భారత్ ఇన్నింగ్స్: 287/8 (50 ఓవర్లలో) (సిద్ధూ 93); పాకిస్తాన్ ఇన్నింగ్స్: 248/9 (49 ఓవర్లలో). ఫలితం: భారత్ 39 పరుగుల తేడాతో విజయం
1999 ప్రపంచకప్ (జూన్ 8; మాంచెస్టర్)
భారత్ ఇన్నింగ్స్: 227/6 (50 ఓవర్లలో) (ద్రవిడ్ 61, అజహరుద్దీన్ 59); పాకిస్తాన్ ఇన్నింగ్స్: 180 ఆలౌట్ (45.3 ఓవర్లలో) (వెంకటేశ్ ప్రసాద్ 5/27). ఫలితం: భారత్ 47 పరుగులతో గెలుపు
2003 ప్రపంచకప్ (మార్చి 1; సెంచూరియన్)
పాకిస్తాన్ ఇన్నింగ్స్: 273/7 (50 ఓవర్లలో) (అన్వర్ 101); భారత్ ఇన్నింగ్స్: 276/4 (45.4 ఓవర్లలో) (సచిన్ 98,యువరాజ్ 50 నాటౌట్). ఫలితం: భారత్ 6 వికెట్ల తేడాతో విజయం
2011 ప్రపంచకప్ (మార్చి 30; మొహాలీ)
భారత్ ఇన్నింగ్స్: 260/9 (50 ఓవర్లలో) (సచిన్ టెండూల్కర్ 85, వహాబ్ రియాజ్ 5/46); పాకిస్తాన్ ఇన్నింగ్స్: 231 ఆలౌట్ (49.5 ఓవర్లలో). ఫలితం: భారత్ 29 పరుగులతో విజయం
2015 ప్రపంచకప్ (ఫిబ్రవరి 15; అడిలైడ్)
భారత్ ఇన్నింగ్స్: 300/7 (50 ఓవర్లలో) (ధావన్ 73, కోహ్లి 107, రైనా 74); పాకిస్తాన్ ఇన్నింగ్స్: 224 ఆలౌట్ (47 ఓవర్లలో) (మిస్బా 76, షమీ 4/35). ఫలితం: భారత్ 76 పరుగులతో విజయం
2019 ప్రపంచకప్ (జూన్ 16; మాంచెస్టర్)
భారత్ ఇన్నింగ్స్: 336/5 (50 ఓవర్లలో) (రోహిత్ శర్మ 140, కోహ్లి 77, ఆమిర్ 3/47); పాకిస్తాన్ ఇన్నింగ్స్: 212/6 (40 ఓవర్లలో). ఫలితం: డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 89 పరుగులతో విజయం
ICC ODI WC 2023 IND Vs PAK: వన్డే ప్రపంచకప్‌లో పాక్‌పై తిరుగులేని భారత్.. ఎప్పుడు ఎలా గెలిచిందంటే
Published Sat, Oct 14 2023 12:24 AM | Last Updated on Sat, Oct 14 2023 11:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment