Paris Olympics 2024 Today Schedule: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్‌ ఇదే | India at Olympics, Day 11 Schedule: Neeraj Chopra returns, Hockey team eye final | Sakshi
Sakshi News home page

Paris Olympics 2024 Today Schedule: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్‌ ఇదే

Published Tue, Aug 6 2024 12:07 PM | Last Updated on Tue, Aug 6 2024 12:47 PM

India at Olympics, Day 11 Schedule: Neeraj Chopra returns, Hockey team eye final

ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో 11వ రోజు షెడ్యూల్‌ ఇదే..
టేబుల్‌ టెన్నిస్‌: పురుషుల టీమ్‌ ప్రిక్వార్టర్స్‌ (భారత్ వ‌ర్సెస్ చైనా)- మధ్యాహ్నం 1.30, మహిళల టీమ్‌ క్వార్టర్స్‌ (భారత్ వ‌ర్సెస్‌ అమెరికా జర్మనీ)- సాయంత్రం 6.30

అథ్లెటిక్స్‌: పురుషుల జావెలిన్‌ త్రో క్వాలిఫికేషన్‌ (కిశోర్‌ జెనా)- మధ్యాహ్నం 1.50, (నీరజ్‌ చోప్రా)- మధ్యాహ్నం 3.20, మహిళల 400మీ.పరుగు రెపిచేజ్‌ రౌండ్‌ (కిరణ్‌  పాహల్‌)- మధ్యాహ్నం 2.50

రెజ్లింగ్‌: మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్స్‌ (వినేశ్‌ వర్సెస్‌ సుసాకి)- మధ్యాహ్నం 3

హాకీ: పురుషుల సెమీస్‌ (భారత్‌ వర్సెస్‌ జర్మనీ)- రాత్రి 10.30

అథ్లెటిక్స్‌: మహిళల లాంగ్‌జంప్‌ క్వాలిఫికేషన్‌- మధ్యహ్నం 2.45
పురుషుల 400మీ.పరుగు సెమీస్‌- రాత్రి 11.05
పురుషుల లాంగ్‌జంప్‌ ఫైనల్‌- రాత్రి 11.45, 
పురుషుల 1500మీ.పరుగు ఫైనల్‌- రాత్రి 12.20, 
మహిళల 200మీ.పరుగు ఫైనల్‌- రాత్రి 1.10

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement