దుబాయ్‌లో క్వారంటైన్‌ను ఎంజాయ్‌ చేస్తున్న బుమ్రా కపుల్‌ | IPL 2021: Sanjana Ganesan and Jasprit Bumrah enjoying quarantine UAE | Sakshi
Sakshi News home page

IPL 2021: దుబాయ్‌లో ప్రేమ పక్షులు

Published Mon, Sep 13 2021 3:48 PM | Last Updated on Mon, Sep 13 2021 9:01 PM

IPL 2021: Sanjana Ganesan and Jasprit Bumrah enjoying quarantine UAE - Sakshi

సాక్షి, ముంబై: ఐపీఎల్‌ సందడి  తిరిగి ప్రారంభం కానున్న  నేపథ్యంలో  టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, తన భార్య, టీవీ స్పోర్ట్స్ ప్రెజెంటర్ సంజన గణేశన్‌తో దుబాయ్‌లో వాలిపోయాడు.  ప్రస్తుతం ఒక  హోటల్‌ గదిలో  ఈ ప్రేమ పక్షులు క్వారంటైన్‌ అయ్యారు. ఈ సందర్బంగా  సంజన  తన  హోటల్ గది నుంచి కొన్ని అందమైన చిత్రాలను  పోస్ట్ చేసింది. అటు ముం‍బై ఇండియన్స్‌ కూడా ఒక  వీడియోను షేర్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement