ఐపీఎల్‌ 2021 రెండో ఫేజ్‌ షెడ్యూల్‌ ఇదే..  | IPL 2021 Second Phase Schedule Announced | Sakshi
Sakshi News home page

IPL 2021 2nd Phase Schedule: ఐపీఎల్‌ 2021 రెండో ఫేజ్‌ షెడ్యూల్‌ ఇలా.. 

Published Fri, Sep 17 2021 2:08 PM | Last Updated on Fri, Sep 17 2021 8:05 PM

IPL 2021 Second Phase Schedule Announced - Sakshi

దుబాయ్‌:  అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఫేజ్‌ పోటీలకు అంతా సిద్ధమైంది. కరోనా కారణంగా వాయిదా పడిన లీగ్‌ సెప్టెంబర్‌ 19 నుంచి మొదలుకానుంది. ఇక ఈసారి సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 8 మ్యాచ్‌లాడి 6 విజయాలు.. రెండు ఓటములతో  తొలి స్థానంలో నిలిచింది. ఇక సీఎస్‌కే రెండో స్థానంలో ఉండగా.. ఆర్‌సీబీ మూడో స్థానంలో ఉంది. సెకండ్‌ ఫేజ్‌లో భాగంగా సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. 

సీఎస్‌కే రెండో ఫేజ్‌ మ్యాచ్‌లు
సెప్టెంబర్‌ 19‌: సీఎస్‌కే వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌.. దుబాయ్‌.. రాత్రి 7.30 గంటలు
సెప్టెంబర్‌ 24 : సీఎస్‌కే వర్సెస్‌ ఆర్‌సీబీ.. షార్జా.. రాత్రి 7.30 గంటలు
సెప్టెంబర్‌ 26‌: సీఎస్‌కే వర్సెస్‌ కేకేఆర్.. అబుదాబి.. సాయంత్రం 3.30 గంటలు
సెప్టెంబర్‌ 30‌: సీఎస్‌కే వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌.. షార్జా..  రాత్రి 7.30 గంటలు
అక్టోబర్‌ 2‌: సీఎస్‌కే వర్సెస్‌ రాజస్తాన్‌ రాయల్స్.. అబుదాబి..  రాత్రి 7.30 గంటలు
అక్టోబర్‌ 4‌: సీఎస్‌కే వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌.. దుబాయ్‌.. రాత్రి 7.30 గంటలు
అక్టోబర్‌ 7‌: సీఎస్‌కే వర్సెస్‌ పంజాబ్‌ కింగ్స్.. దుబాయ్‌.. సాయంత్రం 3.30 గంటలు

ముంబై ఇండియన్స్‌ రెండో ఫేజ్‌ మ్యాచ్‌లు..
సెప్టెంబర్‌ 19‌: ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ సీఎస్‌కే‌.. దుబాయ్‌.. రాత్రి 7.30 గంటలు
సెప్టెంబర్‌ 23: ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ కేకేఆర్.. అబుదాబి.. రాత్రి 7.30 గంటలు
సెప్టెంబర్‌ 26: ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ ఆర్‌సీబీ‌.. దుబాయ్‌.. రాత్రి 7.30 గంటలు
సెప్టెంబర్‌ 28:  ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ పంజాబ్ కింగ్స్ .. అబుదాబి.. రాత్రి 7:30 గంటలు
అక్టోబర్‌ 2 : ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌.. షార్జా.. సాయంత్రం 3.30 గంటలు
అక్టోబర్‌ 5‌: ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ రాయల్స్‌‌.. షార్జా..  రాత్రి 7.30 గంటలు
అక్టోబర్‌ 8 : ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ ‌.. అబుదాబి..  రాత్రి 7.30 గంటలు


ఆర్‌సీబీ రెండో ఫేజ్‌ మ్యాచ్‌లు
సెప్టెంబర్‌ 20: ఆర్‌సీబీ వర్సెస్‌ కేకేఆర్‌‌.. అబుదాబి..  రాత్రి 7.30 గంటలు
సెప్టెంబర్‌ 24 : ఆర్‌సీబీ వర్సెస్‌ సీఎస్‌కే‌..షార్జా.. రాత్రి 7.30 గంటలు
సెప్టెంబర్‌ 26‌: ఆర్‌సీబీ వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌‌.. దుబాయ్‌.. రాత్రి 7.30 గంటలు
సెప్టెంబర్‌ 29: ఆర్‌సీబీ వర్సెస్‌ రాజస్తాన్‌ రాయల్స్‌‌.. దుబాయ్‌ .. సాయంత్రం 3.30 గంటలు
అక్టోబర్‌ 3: ఆర్‌సీబీ వర్సెస్‌ పంజాబ్‌ కింగ్స్‌‌.. షార్జా.. సాయంత్రం 3:30 గంటలు
అక్టోబర్‌ 6: ఆర్‌సీబీ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్.. అబుదాబి.. రాత్రి 7.30 గంటలు
అక్టోబర్‌ 8: ఆర్‌సీబీ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌.. దుబాయ్‌.. రాత్రి 7.30 గంటలు

ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండో ఫేజ్‌ మ్యాచ్‌లు
సెప్టెంబర్‌ 22 ‌: ఢిల్లీ క్యాపిటల్స్  వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌..  దుబాయ్‌.. రాత్రి 7.30 గంటలు
సెప్టెంబర్‌ 25‌: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్‌ రాజస్తాన్‌ రాయల్స్ .. అబుదాబి.. సాయంత్రం 3:30 గంటలు
సెప్టెంబర్‌ 28‌: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్‌ కేకేఆర్‌.. షార్జా..  సాయంత్రం 3:30 గంటలు
అక్టోబర్‌ 2: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్‌ ముంబై ఇండియన్స్.. షార్జా.. సాయంత్రం 3.30 గంటలు
అక్టోబర్‌ 4: ఢిల్లీ క్యాపిటల్స్  వర్సెస్‌  సీఎస్‌కే‌.. దుబాయ్‌.. రాత్రి 7.30 గంటలు
‌అ‍క్టోబర్‌ 8‌: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్‌ ఆర్‌సీబీ.. దుబాయ్‌ .. రాత్రి 7.30 గంటలు

కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండో ఫేజ్‌ మ్యాచ్‌లు
సెప్టెంబర్‌ 20కేకేఆర్ వర్సెస్‌ ఆర్‌సీబీ.. అబుదాబి.. రాత్రి 7.30 గంటలు
సెప్టెంబర్‌ 23: కేకేఆర్
 వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌‌.. అబుదాబి.. రాత్రి 7.30 గంటలు
సెప్టెంబర్‌ 26:  కేకేఆర్
 వర్సెస్‌ సీఎస్‌కే.. అబుదాబి.. సాయంత్రం 3:30 గంటలు
సెప్టెంబర్‌ 28: కేకేఆర్
 వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్.. షార్జా.. సాయంత్రం 3:30 గంటలు
అక్టోబర్‌ 1:  కేకేఆర్
 వర్సెస్‌ పంజాబ్‌ కింగ్స్‌‌.. దుబాయ్‌.. రాత్రి 7.30 గంటలు
అక్టోబర్‌ 3: కేకేఆర్
 వర్సెస్‌  ఎస్‌ఆర్‌హెచ్‌.. దుబాయ్‌.. రాత్రి 7.30 గంటలు
అక్టోబర్‌ 7: కేకేఆర్
 వర్సెస్‌  రాజస్తాన్‌ రాయల్స్.. షార్జా.. రాత్రి 7.30 గంటలు

పంజాబ్‌ కింగ్స్‌‌ రెండో ఫేజ్‌ మ్యాచ్‌లు 
సెప్టెంబర్‌ 21: పంజాబ్‌ కింగ్స్‌‌ వర్సెస్‌..  రాజస్తాన్‌ రాయల్స్.. దుబాయ్‌..  రాత్రి 7.30 గంటలు
సెప్టెంబర్‌ 25: పంజాబ్‌ కింగ్స్‌‌ వర్సెస్‌..  ఎస్‌ఆర్‌హెచ్‌.. షార్జా.. రాత్రి 7.30 గంటలు
సెప్టెంబర్‌ 28:  పంజాబ్‌ కింగ్స్‌‌ వర్సెస్‌.. ముంబై ఇండియన్స్‌‌.. అబుదాబి.. రాత్రి 7.30 గంటలు
అక్టోబర్‌ 1: పంజాబ్‌ కింగ్స్‌‌.. 
వర్సెస్‌.. కేకేఆర్ .. దుబాయ్‌.. రాత్రి 7.30 గంటలు
అక్టోబర్‌ 3: పంజాబ్‌ కింగ్స్‌‌.. వర్సెస్‌.. ఆర్‌సీబీ.. షార్జా.. సాయంత్రం 3:30 గంటలు
అక్టోబర్‌ 7: పంజాబ్‌ కింగ్స్‌‌..  వర్సెస్‌.. సీఎస్‌కే.. దుబాయ్‌.. సాయంత్రం 3:30 గంటలు

ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో ఫేజ్‌ మ్యాచ్‌లు
సెప్టెంబర్‌ 22 : ఎస్‌ఆర్‌హెచ్‌.. వర్సెస్‌..  ఢిల్లీ క్యాపిటల్స్.. దుబాయ్‌.. రాత్రి 7.30 గంటలు
సెప్టెంబర్‌ 25 : ఎస్‌ఆర్‌హెచ్‌.. వర్సెస్‌.. పంజాబ్‌ కింగ్స్‌‌.. షార్జా.. రాత్రి 7.30 గంటలు
సెప్టెంబర్‌ 27 : ఎస్‌ఆర్‌హెచ్‌.. వర్సెస్‌.. రాజస్తాన్‌ రాయల్స్.. దుబాయ్‌.. రాత్రి 7.30 గంటలు
సెప్టెంబర్‌ 30 : ఎస్‌ఆర్‌హెచ్‌.. వర్సెస్‌.. సీఎస్‌కే.. షార్జా.. రాత్రి 7.30 గంటలు
అక్టోబర్‌ 3 : ఎస్‌ఆర్‌హెచ్‌ వర్సెస్‌..  కేకేఆర్ .. దుబాయ్‌.. రాత్రి 7.30 గంటలు
అక్టోబర్‌ 6 : ఎస్‌ఆర్‌హెచ్‌ వర్సెస్‌..  ఆర్‌సీబీ.. అబుదాబి.. రాత్రి 7.30 గంటలు
అక్టోబర్‌ 8 : ఎస్‌ఆర్‌హెచ్‌ వర్సెస్‌..  ముంబై ఇండియన్స్‌‌.. అబుదాబి..  సాయంత్రం 3:30 గంటలు

రాజస్తాన్‌ రాయల్స్ రెండో ఫేజ్‌ మ్యాచ్‌లు
సెప్టెంబర్‌ 21: రాజస్తాన్‌ రాయల్స్ వర్సెస్‌.. పంజాబ్‌ కింగ్స్‌‌.. దుబాయ్‌.. రాత్రి 7.30 గంటలు
సెప్టెంబర్‌ 25:  రాజస్తాన్‌ రాయల్స్ వర్సెస్‌.. ఢిల్లీ క్యాపిటల్స్.. అబుదాబి.. సాయంత్రం 3:30 గంటలు
సెప్టెంబర్‌ 27: రాజస్తాన్‌ రాయల్స్ వర్సెస్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌.. దుబాయ్‌.. రాత్రి 7.30 గంటలు
సెప్టెంబర్‌ 29: రాజస్తాన్‌ రాయల్స్ వర్సెస్‌.. ఆర్‌సీబీ..  దుబాయ్‌.. రాత్రి 7.30 గంటలు
అక్టోబర్‌ 2:  రాజస్తాన్‌ రాయల్స్  వర్సెస్‌..  సీఎస్‌కే.. అబుదాబి.. రాత్రి 7.30 గంటలు
అక్టోబర్‌ 5:  రాజస్తాన్‌ రాయల్స్  వర్సెస్‌.. ముంబై ఇండియన్స్‌‌.. షార్జా.. రాత్రి 7.30 గంటలు
అక్టోబర్‌ 7:  రాజస్తాన్‌ రాయల్స్  వర్సెస్‌..  కేకేఆర్ .. షార్జా.. రాత్రి 7.30 గంటలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement