ఐపీఎల్ 2022 సీజన్‌కు ఇంకా 17 రోజుల సమయం ఉంది. ఈసారి పూర్తి సీజన్‌ను భారత్‌లో నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇక ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ మరోసారి ఫెవరెట్‌గానే కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్ చాలా మ్యాచ్‌లు తమ హోంగ్రౌండ్‌లో ఆడడం సానుకూలాంశమని చెప్పొచ్చు. ముంబై ఇండియన్స్ షెడ్యూల్ ఒకసారి పరిశీలిద్దాం.
మార్చి 27: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ - మధ్యాహ్నం 3.30 గంటలు - బ్రబౌర్న్ స్టేడియం
ఏప్రిల్ 2: ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ - మధ్యాహ్నం 3.30 గంటలు - డివై పాటిల్ స్టేడియం
ఏప్రిల్ 6: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ - రాత్రి 7:30 గంటలకు - ఎంసీఏ స్టేడియం, పూణే
ఏప్రిల్ 9: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ - రాత్రి 7:30 గంటలు- ఎంసీఏ స్టేడియం, పూణే
ఏప్రిల్ 13: ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ - రాత్రి 7:30 గంటలు - ఎంసీఏ స్టేడియం, పూణే
ఏప్రిల్ 16: ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ - మధ్యాహ్నం 3.30 గంటలు - బ్రబౌర్న్ స్టేడియం, ముంబై
ఏప్రిల్ 21: ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ - రాత్రి 7:30 గంటలకు - డివై పాటిల్ స్టేడియం
ఏప్రిల్ 24: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ - రాత్రి 7:30 గంటలు - వాంఖడే స్టేడియం
ఏప్రిల్ 30: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ - 7:30 గంటలు - డీవై పాటిల్ స్టేడియం
మే 6: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ - 7:30 గంటలు - బ్రబౌర్న్ స్టేడియం
మే 9: ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ - రాత్రి 7:30 గంటలు- డీవై పాటిల్ స్టేడియం
మే 12: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ - రాత్రి 7.30 - వాంఖడే స్టేడియం
మే 17: ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ - రాత్రి 7:30 గంటలు - వాంఖడే స్టేడియం
మే 21: ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ - రాత్రి 7:30 గంటలు - వాంఖడే స్టేడియం
Comments
Please login to add a commentAdd a comment