India's Priyanshu Rajawat wins maiden BWF World Tour title - Sakshi
Sakshi News home page

ఓర్లియాన్‌ మాస్టర్స్‌ టోర్నీ విజేత ప్రియాన్షు 

Published Mon, Apr 10 2023 9:57 AM | Last Updated on Mon, Apr 10 2023 12:35 PM

Orleans Masters 2023 Priyanshu Rajawat Wins Singles Title 1st Indian Achieve - Sakshi

ప్రియాన్షు (PC: BAI)

భారత బ్యాడ్మింటన్‌ యువతార, ప్రపంచ 58వ ర్యాంకర్‌ ప్రియాన్షు రజావత్‌ తన కెరీర్‌లోనే గొప్ప విజయం సాధించాడు. ఫ్రాన్స్‌లో ఆదివారం ముగిసిన ఓర్లియాన్‌ మాస్టర్స్‌ టోర్నీలో పురుషుల సింగిల్స్‌ విభాగంలో విజేతగా నిలిచాడు.

మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల ప్రియాన్షు 68 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో 21–15, 19–21, 21–16తో ప్రపంచ 49వ ర్యాంకర్‌ మాగ్నుస్‌ జొహాన్సన్‌ (డెన్మార్క్‌)పై గెలిచాడు. ప్రియాన్షుకు 18,000 డాలర్ల (రూ. 14 లక్షల 73 వేలు) ప్రైజ్‌మనీ, 7000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

చదవండి: #KavyaMaran: 'చల్‌ హట్‌ రే'.. నీకు నేనే దొరికానా! 
 5 బంతుల్లో 5 సిక్సర్లు.. గుజరాత్‌కు ఊహించని షాక్‌! ఎవరీ రింకూ సింగ్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement