ఒలింపిక్స్-2024లో పతకాలే లక్ష్యంగా 117 మంది భారత క్రీడాకారులు ప్యారిస్‌లో అడుగుపెట్టారు. టోక్యోలో సాధించిన ఏడు మెడల్స్‌కు కనీసం మరో మూడైనా అదనంగా జతచేయాలని పట్టుదలగా ఉన్నారు. కాగా జూలై 25న ఆర్చరీ పోటీల సందర్భంగా భారత అథ్లెట్లు పోటీలో దిగనున్నారు.
ఆర్చరీ విభాగంలో భారత్ గత కొన్నేళ్లుగా ప్రపంచకప్‌లో సత్తా చాటుతున్నా ఒలింపిక్స్‌లో మాత్రం బోణీ కొట్టలేకోయింది. ఈసారి ఎలాగైనా ఆ లోటు తీర్చుకోవాలని భావిస్తోంది. మరోవైపు.. గత ఎడిషన్‌లో పసిడి పతకంతో మెరిసిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి కూడా స్వర్ణంతో మెరిసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు.
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ పూర్తి షెడ్యూల్(భారత కాలమానం ప్రకారం)
జూలై 25, గురువారం- ఆర్చరీ
👉మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్ (దీపికా కుమారి, అంకితా భకత్, భజన్ కౌర్)- మధ్యాహ్నం ఒంటి గంటకు ఆరంభం
👉పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్ (బి.ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్) - సాయంత్రం 5:45 నిమిషాలకు ఆరంభం
జూలై 26, శుక్రవారం
👉ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు
జూలై 27, శనివారం
బ్యాడ్మింటన్
👉పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్)
👉మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు)
👉పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి)
👉మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప)
👉మధ్యాహ్నం- 12 గంటల నుంచి
రోయింగ్
👉పురుషుల సింగిల్స్ స్కల్స్ హీట్స్ (బాల్రాజ్ పన్వార్)- మధ్యాహ్నం 12:30 గంటల నుంచి
షూటింగ్
👉10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ టీమ్ క్వాలిఫికేషన్ (సందీప్ సింగ్, అర్జున్ బబుతా, ఎలవేనిల్ వలరివన్, రమితా జిందాల్) - మధ్యాహ్నం 12:30 గంటలకు
షూటింగ్
👉10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల అర్హత (సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా)- మధ్యాహ్నం 2 గంటలకు
షూటింగ్
👉10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ టీమ్ మెడల్ రౌండ్స్ (అర్హతకు లోబడి)- మధ్యాహ్నం 2 గంటలకు
టెన్నిస్
👉తొలి రౌండ్ మ్యాచ్ లు - పురుషుల సింగిల్స్ (సుమిత్ నాగల్), పురుషుల డబుల్స్ (రోహన్ బోపన్న, ఎన్.శ్రీరామ్ బాలాజీ)- మధ్యాహ్నం 3:30 గంటల నుంచి
షూటింగ్
👉10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల అర్హత (రిథమ్ సంగ్వాన్, మను భాకర్)- సాయంత్రం 4 గంటల నుంచి
టేబుల్ టెన్నిస్
👉పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్), మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజ ఆకుల) ప్రిలిమినరీ రౌండ్- సాయంత్రం 6:30 గంటల నుంచి
బాక్సింగ్
👉మహిళల 54 కేజీల విభాగం (ప్రీతి పవార్), రౌండ్ ఆఫ్ 32 | రాత్రి 7 గంటల నుంచి
హాకీ
👉పురుషుల గ్రూప్ బి - భారత్ వర్సెస్ న్యూజిలాండ్ - రాత్రి 9 గంటల నుంచి
జూలై 28, ఆదివారం
బ్యాడ్మింటన్
👉పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్), మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు), పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి), మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప)- మధ్యాహ్నం 12 గంటల నుంచి
షూటింగ్
👉10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల అర్హత (ఎలవేనిల్ వలరివన్, రమితా జిందాల్)- మధ్యాహ్నం 12:45 గంటల నుంచి
ఆర్చరీ
👉మహిళల టీమ్ రౌండ్ ఆఫ్ 16 (దీపికా కుమార్, అంకితా భకత్, భజన్ కౌర్)- మధ్యాహ్నం 1 గంట నుంచి
షూటింగ్
👉10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల ఫైనల్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 1 గంట నుంచి
రోయింగ్
👉పురుషుల సింగిల్ స్కల్స్ రెపెచజెస్ (బాల్రాజ్ పన్వర్) | మధ్యాహ్నం 1:06 గంటల నుంచి
టేబుల్ టెన్నిస్
👉పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్), మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజ ఆకుల) రౌండ్ ఆఫ్ 64 | మధ్యాహ్నం 1:30 గంటల నుంచి
బాక్సింగ్
👉పురుషుల 51 కేజీల (అమిత్ పంగల్) రౌండ్ 32 | మధ్యాహ్నం 2:30 నుంచి (మరుసటి రోజు ఉదయం వరకు కొనసాగుతుంది)
స్విమ్మింగ్
👉పురుషుల 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ హీట్స్ (శ్రీహరి నటరాజ్) | మధ్యాహ్నం 2:30 గంటల నుంచి
స్విమ్మింగ్
👉మహిళల 200 మీటర్ల ఫ్రీస్టైల్ హీట్స్ (ధినిధి దేసింఘు) | మధ్యాహ్నం 2:30 గంటల నుంచి
షూటింగ్
👉10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల అర్హత (సందీప్ సింగ్, అర్జున్ బబుతా) | మధ్యాహ్నం 2:45 గంటల నుంచి
బాక్సింగ్
👉పురుషుల 71 కేజీల (నిశాంత్ దేవ్) రౌండ్ 32 | మధ్యాహ్నం 3:02 గంటల నుంచి
షూటింగ్
👉10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల ఫైనల్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 3:30 గంటల నుంచి
టెన్నిస్
👉తొలి రౌండ్ మ్యాచ్ లు- పురుషుల సింగిల్స్ (సుమిత్ నాగల్), పురుషుల డబుల్స్ (రోహన్ బోపన్న, ఎన్.శ్రీరామ్ బాలాజీ) మధ్యాహ్నం 3:30 గంటల నుంచి
బాక్సింగ్
👉మహిళల 50 కేజీల (నిఖత్ జరీన్) రౌండ్ ఆఫ్ 32 | సాయంత్రం 4:06 గంటల నుంచి
ఆర్చరీ
👉మహిళల టీమ్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 5:45 గంటల నుంచి
ఆర్చరీ
👉మహిళల జట్టు సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | రాత్రి 7:17 గంటల నుంచి
ఆర్చరీ
👉మహిళల జట్టు కాంస్య పతక పోరు (అర్హతకు లోబడి) | రాత్రి 8:18 గంటల నుంచి
ఆర్చరీ
👉మహిళల టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (అర్హతకు లోబడి) | రాత్రి 8:41 గంటల నుంచి
స్విమ్మింగ్
👉పురుషుల 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | ఉదయం 1:02 గంటల నుంచి
స్విమ్మింగ్
👉మహిళల 200 మీటర్ల ఫ్రీస్టైల్ సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | తెల్లవారుజామున 1:20 గంటల నుంచి
జూలై 29, సోమవారం
బ్యాడ్మింటన్
👉పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్), మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు)
👉పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి)
👉మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప)
మధ్యాహ్నం 12 గంటల నుంచి
షూటింగ్
👉ట్రాప్ పురుషుల క్వాలిఫికేషన్ (పృథ్వీరాజ్ తొండైమాన్) | మధ్యాహ్నం 12:30 గంటల నుంచి
షూటింగ్
👉10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ క్వాలిఫికేషన్ (సరబ్ జ్యోత్ సింగ్, అర్జున్ చీమా, మను భాకర్, రిథమ్ సంగ్వాన్) | మధ్యాహ్నం 12:45 గంటల నుంచి
షూటింగ్
👉10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల ఫైనల్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 1 గంట నుంచి
ఆర్చరీ
👉పురుషుల టీమ్ రౌండ్ ఆఫ్ 16 (బి. ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్)
మధ్యాహ్నం 1 గంట నుంచి
రోయింగ్
👉పురుషుల సింగిల్స్ స్కల్స్ సెమీఫైనల్స్ ఇ/ఎఫ్
మధ్యాహ్నం 1 గంట నుంచి
టేబుల్ టెన్నిస్
👉పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్)
👉మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజా ఆకుల) రౌండ్ ఆఫ్ 64 & 32
మధ్యాహ్నం 1:30 గంటల నుంచి
షూటింగ్
👉10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల ఫైనల్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 3:30 గంటల నుంచి
టెన్నిస్
👉రెండో రౌండ్ మ్యాచ్‌లు (అర్హతను బట్టి)
మధ్యాహ్నం 3:30 గంటల నుంచి
హాకీ
👉పురుషుల గ్రూప్ బి | భారత్ వర్సెస్ అర్జెంటీనా | సాయంత్రం 4:15
ఆర్చరీ
👉పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 5:45 గంటల నుంచి
ఆర్చరీ
👉పురుషుల జట్టు సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | రాత్రి 7:17 గంటల నుంచి
ఆర్చరీ
👉పురుషుల జట్టు కాంస్య పతక పోరు (అర్హతను బట్టి) | రాత్రి 8:18 గంటల నుంచి
ఆర్చరీ
👉పురుషుల టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (అర్హతకు లోబడి) | రాత్రి 8:41 గంటల నుంచి
స్విమ్మింగ్
👉పురుషుల 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ ఫైనల్ (అర్హతకు లోబడి) | 12:49 గంటల నుంచి
స్విమ్మింగ్
👉మహిళల 200 మీటర్ల ఫ్రీస్టైల్ ఫైనల్ (అర్హతకు లోబడి) | 1:11 గంటల నుంచి
జూలై 30, మంగళవారం
బ్యాడ్మింటన్
👉పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్), మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు)
👉పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి)
👉మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప) మధ్యాహ్నం 12 గంటల నుంచి
షూటింగ్
👉ట్రాప్ పురుషుల క్వాలిఫికేషన్ (పృథ్వీరాజ్ తొండైమాన్) | మధ్యాహ్నం 12:30 గంటల నుంచి
షూటింగ్
👉ట్రాప్ ఉమెన్స్ క్వాలిఫికేషన్ (రాజేశ్వరి కుమారి, శ్రేయాసి సింగ్) | మధ్యాహ్నం 12:30 గంటల నుంచి
షూటింగ్
👉10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ మెడల్ రౌండ్స్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 1 గంట నుంచి
టేబుల్ టెన్నిస్
👉పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్)
👉మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజా ఆకుల) రౌండ్ ఆఫ్ 32 | మధ్యాహ్నం 1:30 గంటల నుంచి
రోయింగ్
👉పురుషుల సింగిల్స్ స్కల్స్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 1:40 గంటల నుంచి
బాక్సింగ్
👉పురుషుల 51 కేజీల రౌండ్ ఆఫ్ 16 (అర్హతను బట్టి) | మధ్యాహ్నం 2:30 గంటల నుంచి
ఈక్వెస్ట్రియన్
👉డ్రెస్సేజ్ ఇండివిడ్యువల్ డే 1 (అనుష్ అగర్వాల్లా) | మధ్యాహ్నం 2:30 గంటల నుంచి
ఆర్చరీ
👉పురుషుల వ్యక్తిగత (బి. ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్) రౌండ్ ఆఫ్ 64 మరియు మహిళల వ్యక్తిగత (దీపికా కుమారి అంకిత భకత్, భజన్ కౌర్) రౌండ్ ఆఫ్ 64 | మధ్యాహ్నం 3:30 గంటల నుంచి
టెన్నిస్
👉పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ , పురుషుల డబుల్స్ 3వ రౌండ్ మ్యాచ్ లు (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 3:30 గంటల నుంచి
బాక్సింగ్
👉మహిళల 54 కేజీల రౌండ్ ఆఫ్ 16 (అర్హతను బట్టి) | మధ్యాహ్నం 3:50 గంటల నుంచి
ఆర్చరీ
👉పురుషుల వ్యక్తిగత రౌండ్ 32 (అర్హతకు లోబడి) | సాయంత్రం 4:15 గంటల నుంచి
ఆర్చరీ
👉మహిళల వ్యక్తిగత రౌండ్ 32 (అర్హతను బట్టి) | సాయంత్రం 4:30 గంటల నుంచి
బాక్సింగ్
👉మహిళల 57 కేజీల (జైస్మిన్ లాంబోరియా) రౌండ్ 32 | సాయంత్రం 4:38 గంటల నుంచి
హాకీ
👉పురుషుల గ్రూప్ బి | భారత్ వర్సెస్ ఐర్లాండ్ | సాయంత్రం 4:45
షూటింగ్
👉పురుషుల ట్రాప్ ఫైనల్ (అర్హతకు లోబడి) | రాత్రి 7 గంటల నుంచి
జూలై 31, బుధవారం
బ్యాడ్మింటన్
👉పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్), మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు)
👉పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి)
👉మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప) మధ్యాహ్నం 12 గంటల నుంచి
షూటింగ్
👉50 మీటర్ల రైఫిల్ 3 పీఓఎస్ పురుషుల అర్హత (ఐశ్వర్య తోమర్, స్వప్నిల్ కుసాలే) | మధ్యాహ్నం 12.30 గంటల నుంచి
షూటింగ్
👉ట్రాప్ ఉమెన్స్ క్వాలిఫికేషన్ (రాజేశ్వరి కుమారి, శ్రేయాసి సింగ్) | మధ్యాహ్నం 12:30 గంటల నుంచి
రోయింగ్
👉పురుషుల సింగిల్స్ స్కల్స్ సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | 1:24 గంటల నుంచి
ఈక్వెస్ట్రియన్
👉డ్రెస్సేజ్ ఇండివిడ్యువల్ డే 1 (అనుష్ అగర్వాల్లా) | మధ్యాహ్నం 1:30 గంటల నుంచి
టేబుల్ టెన్నిస్
👉పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్), మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజా ఆకుల) రౌండ్ ఆఫ్ 32 (అర్హతను బట్టి) | మధ్యాహ్నం 1:30 గంటల నుంచి
బాక్సింగ్
👉పురుషుల 71 కేజీల రౌండ్ ఆఫ్ 16 (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 3:02 గంటల నుంచి
ఆర్చరీ
👉 పురుషుల వ్యక్తిగత రౌండ్ 64 & 32 మరియు మహిళల వ్యక్తిగత రౌండ్ 64 & 32 | మధ్యాహ్నం 3:30 గంటల నుంచి
టెన్నిస్
👉పురుషుల సింగిల్స్ 3వ రౌండ్ & పురుషుల డబుల్స్ సెమీఫైనల్ మ్యాచ్ లు (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 3:30 గంటల నుంచి
బాక్సింగ్
👉మహిళల 75 కేజీల ప్రిలిమినరీ రౌండ్ (లవ్లీనా బోర్గోహైన్) మధ్యాహ్నం 3:34 గంటల నుంచి
టేబుల్ టెన్నిస్
👉పురుషుల సింగిల్స్ రౌండ్ 16, మహిళల సింగిల్స్ రౌండ్ 16 (అర్హతకు లోబడి) | సాయంత్రం 6:30 గంటల నుంచి
షూటింగ్
👉మహిళల ట్రాప్ ఫైనల్ (అర్హతకు లోబడి) | రాత్రి 7 గంటల నుంచి
ఆగష్టు 1, గురువారం
👉అథ్లెటిక్స్ | పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్ (అక్షదీప్ సింగ్, వికాస్ సింగ్, పరమ్జీత్ బిష్త్) | ఉదయం 11 గంటల నుంచి
👉బ్యాడ్మింటన్ | పురుషుల సింగిల్స్ రౌండ్ 16, మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 12 గంటల నుంచి
👉గోల్ఫ్ | పురుషుల రౌండ్ 1 (గగన్జీత్ భుల్లార్, శుభంకర్ శర్మ) |మధ్యాహ్నం 12:30 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | మహిళల 20 కిలోమీటర్ల రేస్ వాక్ (ప్రియాంక గోస్వామి) | మధ్యాహ్నం 12:50 గంటల నుంచి
👉ఆర్చరీ | పురుషుల వ్యక్తిగత రౌండ్ 64 & 32 మరియు మహిళల వ్యక్తిగత రౌండ్ 64 & 32 | మధ్యాహ్నం 1 గంట నుంచి
👉షూటింగ్ | 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాలు పురుషుల ఫైనల్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 1 గంట నుంచి
👉రోయింగ్ | పురుషుల సింగిల్స్ స్కల్స్ ఎస్ ఎఫ్ ఎ/బి | మధ్యాహ్నం 1:20 గంటల నుంచి
👉హాకీ | పురుషుల గ్రూప్ బి | భారత్ వర్సెస్ బెల్జియం | మధ్యాహ్నం 1:30 గంటలకు
👉టేబుల్ టెన్నిస్ | మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 1:30 గంటల నుంచి
👉బాక్సింగ్ | మహిళల 50 కేజీల రౌండ్ ఆఫ్ 16 (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 2:30 గంటల నుంచి
👉టేబుల్ టెన్నిస్ | పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 2:30 గంటల నుంచి
👉షూటింగ్ | 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాలు మహిళల అర్హత (సిఫ్ట్ కౌర్ సామ్రా, అంజుమ్ మౌద్గిల్) | మధ్యాహ్నం 3:30 గంటల నుంచి
👉టెన్నిస్ | పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 3:30 గంటల నుంచి
👉సెయిలింగ్ | పురుషుల డింఘీ రేస్ 1|2 (విష్ణు శరవణన్) | మధ్యాహ్నం 3:45 గంటల నుంచి
👉బాక్సింగ్ | మహిళల 54 కేజీల క్వార్టర్ ఫైనల్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 4:06 గంటల నుంచి
👉బ్యాడ్మింటన్ | పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 4:30 గంటల నుంచి
👉సెయిలింగ్ | మహిళల డింఘీ రేస్ 1|2 (నేత్రా కుమనన్) | రాత్రి 7:05 గంటల నుంచి
👉బ్యాడ్మింటన్ | మహిళల సింగిల్స్ రౌండ్ 16 (అర్హతను బట్టి) | రాత్రి 10 గంటల నుంచి
ఆగష్టు 2, శుక్రవారం
👉బ్యాడ్మింటన్ | పురుషుల డబుల్స్ & మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 12 గంటల నుంచి
👉గోల్ఫ్ | పురుషుల రౌండ్ 2 (గగన్ జీత్ భుల్లర్, శుభాంకర్ శర్మ) |మధ్యాహ్నం 12:30 గంటల నుంచి
👉షూటింగ్ | 25 మీటర్ల పిస్టల్ మహిళల క్వాలిఫికేషన్ కచ్చితత్వం (మను భాకర్, ఇషా సింగ్), స్కీట్ పురుషుల అర్హత (అనంత్జీత్ సింగ్ నరుకా) | మధ్యాహ్నం 12:30 గంటల నుంచి
👉ఆర్చరీ | మిక్స్ డ్ టీమ్ రౌండ్ 16 | మధ్యాహ్నం 1 గంట నుంచి
👉రోయింగ్ | పురుషుల సింగిల్స్ స్కల్స్ ఫైనల్స్ | మధ్యాహ్నం 1 గంట నుంచి
👉షూటింగ్ | 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాలు మహిళల ఫైనల్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 1 గంట నుంచి
👉జూడో | మహిళల 78+ కేజీల ప్రిలిమినరీ రౌండ్స్ (తులికా మాన్) | మధ్యాహ్నం 1:30 గంటల నుంచి
👉టేబుల్ టెన్నిస్ | మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 1:30 గంటల నుంచి
👉టేబుల్ టెన్నిస్ | పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 2:30 గంటల నుంచి
👉షూటింగ్ | 25 మీటర్ల పిస్టల్ మహిళల క్వాలిఫికేషన్ ర్యాపిడ్ (మను భాకర్, ఇషా సింగ్) | మధ్యాహ్నం 3:30 గంటల నుంచి
👉టెన్నిస్ | పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ & పురుషుల డబుల్స్ కాంస్య మ్యాచ్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 3:30 గంటల నుంచి
👉సెయిలింగ్| మహిళల డింగీ రేస్ 3|4 (నేత్రా కుమనన్) | మధ్యాహ్నం 3:45 గంటల నుంచి
👉హాకీ | పురుషుల గ్రూప్ బి | భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా | సాయంత్రం 4:45
👉ఆర్చరీ | మిక్స్ డ్ టీమ్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 5:45 గంటల నుంచి
👉బ్యాడ్మింటన్ | పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 6:30 గంటల నుంచి
👉బాక్సింగ్ | మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 16 (అర్హతకు లోబడి) | రాత్రి 7 గంటల నుంచి
👉ఆర్చరీ | మిక్స్ డ్ టీమ్ సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | రాత్రి 7:01 గంటల నుంచి
👉సెయిలింగ్ | పురుషుల డింగీ రేస్ 3|4 (విష్ణు శరవణన్) | రాత్రి 7:05 గంటల నుంచి
👉జూడో | మహిళల 78+ కేజీల ఫైనల్ బ్లాక్ (అర్హతకు లోబడి) | రాత్రి 7:30 గంటల నుంచి
👉ఆర్చరీ | మిక్స్ డ్ టీమ్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (అర్హతకు లోబడి) | రాత్రి 7:54 గంటల నుంచి
👉బాక్సింగ్ | పురుషుల 51 కేజీల క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | రాత్రి 8:04 గంటల నుంచి
👉ఆర్చరీ | మిక్స్ డ్ టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (అర్హతకు లోబడి) | రాత్రి 8:13 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | మహిళల 5000 మీటర్ల రౌండ్ 1 (పారుల్ చౌదరి, అంకిత ధ్యాని) | రాత్రి 9.40 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | పురుషుల షాట్ పుట్ క్వాలిఫికేషన్ (తజిందర్ పాల్ సింగ్ తూర్) | రాత్రి 11:40 గంటల నుంచి
ఆగష్టు 3, శనివారం
👉బ్యాడ్మింటన్ | మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 12 గంటల నుంచి
👉గోల్ఫ్ | పురుషుల రౌండ్ 3 (శుభాంకర్ శర్మ, గగన్జీత్ భుల్లార్) | మధ్యాహ్నం 12:30 గంటల నుంచి
👉షూటింగ్ | స్కీట్ పురుషుల అర్హత (అనంత్ జీత్ సింగ్ నరుకా), స్కీట్ మహిళల అర్హత (మహేశ్వరి చౌహాన్) | మధ్యాహ్నం 12:30 గంటల నుంచి
👉ఆర్చరీ | మహిళల వ్యక్తిగత రౌండ్ 16 (అర్హతను బట్టి) | మధ్యాహ్నం 1 గంట నుంచి
👉షూటింగ్ | 25 మీటర్ల పిస్టల్ మహిళల ఫైనల్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 1 గంట నుంచి
👉రోయింగ్ | పురుషుల సింగిల్స్ స్కల్స్ ఫైనల్స్ | మధ్యాహ్నం 1:12 గంటల నుంచి
👉టెన్నిస్ | పురుషుల సింగిల్స్ కాంస్య పతకం మ్యాచ్, పురుషుల డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 3:30 గంటల నుంచి
👉సెయిలింగ్ | పురుషుల డింఘీ రేస్ 5|6 (విష్ణు శరవణన్) | మధ్యాహ్నం 3:45 గంటల నుంచి
👉ఆర్చరీ | మహిళల వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 4:30 గంటల నుంచి
👉టేబుల్ టెన్నిస్ | మహిళల సింగిల్స్ మెడల్ రౌండ్స్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 5 గంటల నుంచి
👉ఆర్చరీ | మహిళల వ్యక్తిగత సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 5:22 గంటల నుంచి
👉సెయిలింగ్ | మహిళల డింఘీ రేస్ 5|6 (నేత్రా కుమనన్) | సాయంత్రం 5:55 గంటల నుంచి
👉ఆర్చరీ | మహిళల వ్యక్తిగత మెడల్ రౌండ్స్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 6:03 గంటల నుంచి
👉బ్యాడ్మింటన్ | మహిళల డబుల్స్ ఫైనల్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 6:30 గంటల నుంచి
👉షూటింగ్ | స్కీట్ పురుషుల ఫైనల్ (అర్హతకు లోబడి) | రాత్రి 7 గంటల నుంచి
👉బాక్సింగ్ | పురుషుల 71 కేజీల క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | రాత్రి 7:32 గంటల నుంచి
👉బాక్సింగ్ | మహిళల 50 కేజీల క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | రాత్రి 8:04 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | పురుషుల షాట్ పుట్ ఫైనల్ (అర్హతకు లోబడి) | రాత్రి 11:05 గంటల నుంచి
ఆగస్టు 4, ఆదివారం
👉బ్యాడ్మింటన్ | పురుషుల, మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 12 గంటల నుంచి
👉గోల్ఫ్ | పురుషుల రౌండ్ 4 (శుభాంకర్ శర్మ, గగన్జీత్ భుల్లార్) | మధ్యాహ్నం 12:30 గంటల నుంచి
👉షూటింగ్ | 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల క్వాల్స్టేజ్ 1 (అనీష్ భన్వాలా, విజయ్వీర్ సిద్ధూ) | మధ్యాహ్నం 12:30 గంటల నుంచి
👉ఆర్చరీ | పురుషుల వ్యక్తిగత రౌండ్ 16 (అర్హతను బట్టి) | మధ్యాహ్నం 1 గంట నుంచి
👉షూటింగ్ | స్కీట్ ఉమెన్స్ క్వాలిఫికేషన్ (మహేశ్వరి చౌహాన్) | మధ్యాహ్నం 1 గంట నుంచి
👉ఈక్వెస్ట్రియన్ | డ్రెస్సేజ్ ఇండివిడ్యువల్ గ్రాండ్ ప్రి ఫ్రీస్టైల్ (మెడల్ ఈవెంట్) | మధ్యాహ్నం 1:30 గంటల నుంచి
👉హాకీ | పురుషుల క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 1:30 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్ రౌండ్ 1 (పారుల్ చౌదరి) | మధ్యాహ్నం 1:35 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | పురుషుల లాంగ్ జంప్ క్వాలిఫికేషన్ (జెస్విన్ ఆల్డ్రిన్) | మధ్యాహ్నం 2:30 గంటల నుంచి
👉బాక్సింగ్ | మహిళల 57 కేజీల క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 2:30 గంటల నుంచి
👉బాక్సింగ్ | మహిళల 75 కేజీల క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 3:02 గంటల నుంచి
👉టెన్నిస్ | పురుషుల సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 3:30 గంటల నుంచి
👉బాక్సింగ్ | మహిళల 54 కేజీల సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 3:34 గంటల నుంచి
👉సెయిలింగ్ | పురుషుల డింఘీ రేస్ 7|8 (విష్ణు శరవణన్) | మధ్యాహ్నం 3:35 గంటల నుంచి
👉బాక్సింగ్ | పురుషుల 51 కేజీల సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 3:50 గంటల నుంచి
👉ఆర్చరీ | పురుషుల వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 4:30 గంటల నుంచి
👉షూటింగ్ | 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల క్వాల్స్టేజ్ 2 (అనీష్ భన్వాలా, విజయ్వీర్ సిద్ధూ) | సాయంత్రం 4:30 గంటల నుంచి
👉టేబుల్ టెన్నిస్ | పురుషుల సింగిల్స్ మెడల్ రౌండ్స్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 5 గంటల నుంచి
👉ఆర్చరీ | పురుషుల వ్యక్తిగత సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 5:22 గంటల నుంచి
👉ఆర్చరీ | పురుషుల వ్యక్తిగత మెడల్ రౌండ్స్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 6:03 గంటల నుంచి
👉నౌకాయానం | మహిళల డింఘీ రేస్ 7|8 (నేత్రా కుమనన్) | సాయంత్రం 6:05 గంటల నుంచి
👉బ్యాడ్మింటన్ | పురుషుల డబుల్స్ ఫైనల్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 6:30 గంటల నుంచి
👉షూటింగ్ | స్కీట్ ఉమెన్స్ ఫైనల్ (అర్హతకు లోబడి) | రాత్రి 7 గంటలకు
ఆగస్టు 5, సోమవారం
👉షూటింగ్ | స్కీట్ మిక్స్ డ్ టీమ్ క్వాలిఫికేషన్ (అనంత్ జీత్ సింగ్ నరుకా, మహేశ్వరి చౌహాన్) | మధ్యాహ్నం 12:30 గంటల నుంచి
👉షూటింగ్ | 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల ఫైనల్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 1 గంట నుంచి
👉బ్యాడ్మింటన్ | మహిళల సింగిల్స్ ఫైనల్ (అర్హతను బట్టి) | మధ్యాహ్నం 1:15 గంటల నుంచి
👉టేబుల్ టెన్నిస్ | పురుషుల మరియు మహిళల జట్టు రౌండ్ 16 | మధ్యాహ్నం 1:30 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | మహిళల 400 మీటర్ల రౌండ్ 1 (కిరణ్ పహల్) | మధ్యాహ్నం 3:25 గంటల నుంచి
👉సెయిలింగ్ | మహిళల డింఘీ రేస్ 9|10 (నేత్రా కుమనన్) | మధ్యాహ్నం 3:45 గంటల నుంచి
👉బ్యాడ్మింటన్ | పురుషుల సింగిల్స్ ఫైనల్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 6 గంటల నుంచి
👉సెయిలింగ్ | పురుషుల డింఘీ రేస్ 9|10 (విష్ణు శరవణన్) | సాయంత్రం 6:10 గంటల నుంచి
👉షూటింగ్ | స్కీట్ మిక్స్ డ్ టీమ్ ఫైనల్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 6:30 గంటల నుంచి
👉రెజ్లింగ్ | మహిళల 68 కేజీల రౌండ్ ఆఫ్ 16 (నిషా దహియా) | సాయంత్రం 6:30 గంటల నుంచి
👉రెజ్లింగ్ | మహిళల 68 కేజీల క్వార్టర్ ఫైనల్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 6:30 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | పురుషుల 3000 మీటర్ల స్టీపుల్చేజ్ రౌండ్ 1 (అవినాష్ సాబ్లే) | రాత్రి 10:34 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | మహిళల 5000 మీటర్ల ఫైనల్ (అర్హతను బట్టి) | 12:40 గంటల నుంచి
👉రెజ్లింగ్ | మహిళల 68 కేజీల సెమీఫైనల్ (అర్హతకు లోబడి) | తెల్లవారుజామున 1:10 గంటల నుంచి
ఆగష్టు 6, మంగళవారం
👉టేబుల్ టెన్నిస్ | పురుషుల మరియు మహిళల జట్టు రౌండ్ 16 | మధ్యాహ్నం 1:30 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | పురుషుల జావెలిన్ త్రో అర్హత (నీరజ్ చోప్రా, కిశోర్ జెనా) | మధ్యాహ్నం 1:50 గంటల నుంచి
👉రెజ్లింగ్ | మహిళల 68 కేజీల రెపెచేజ్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 2:30 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | మహిళల 400 మీటర్ల రెపెచేజ్ రౌండ్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 2:50 గంటల నుంచి
👉రెజ్లింగ్ | మహిళల 50 కేజీల రౌండ్ ఆఫ్ 16 (వినేశ్ ఫోగట్) మధ్యాహ్నం 3 గంటల నుంచి
👉రెజ్లింగ్ | మహిళల 50 కేజీల క్వార్టర్ ఫైనల్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 4:20 గంటల నుంచి
👉హాకీ | పురుషుల సెమీఫైనల్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 5:30/10:30 గంటల నుంచి
👉సెయిలింగ్ | మహిళల డింఘీ పతకాల రేసు (అర్హతకు లోబడి) | సాయంత్రం 6:13 గంటల నుంచి
👉టేబుల్ టెన్నిస్ | పురుషుల మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 6:30/11:30 గంటల నుంచి
👉సెయిలింగ్ | పురుషుల డింఘీ పతకాల రేసు (అర్హతకు లోబడి) | రాత్రి 7:13 గంటల నుంచి
👉రెజ్లింగ్ | మహిళల 50 కేజీల సెమీఫైనల్ (అర్హతకు లోబడి) | రాత్రి 10:25 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | పురుషుల లాంగ్ జంప్ ఫైనల్ (అర్హతకు లోబడి) | రాత్రి 11:45 గంటల నుంచి
👉రెజ్లింగ్ | మహిళల 68 కేజీల మెడల్ బౌట్స్ (అర్హతకు లోబడి) | అర్ధరాత్రి 12:20 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్ ఫైనల్ (అర్హతకు లోబడి) | 12:40 గంటల నుంచి
👉బాక్సింగ్ | పురుషుల 71 కేజీల సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | అర్ధరాత్రి 1 గంటల నుంచి
👉బాక్సింగ్ | మహిళల 50 కేజీల సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | 1:32 గంటల నుంచి
ఆగష్టు 7, బుధవారం
👉అథ్లెటిక్స్ | మారథాన్ రేస్ వాక్ మిక్స్ డ్ రిలే (సూరజ్ పన్వార్, ప్రియాంక గోస్వామి) | ఉదయం 11 గంటల నుంచి
👉గోల్ఫ్ | మహిళల రౌండ్ 1 (అదితి అశోక్, దీక్షా డాగర్) | మధ్యాహ్నం 12:30 గంటల నుంచి
👉టేబుల్ టెన్నిస్ | పురుషులు మరియు మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్ (సబ్జెక్టు ఓ క్వాలిఫికేషన్) | మధ్యాహ్నం 1:30 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | పురుషుల హైజంప్ క్వాలిఫికేషన్ (సర్వేష్ కుషారే) | మధ్యాహ్నం 1:35 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రౌండ్ 1 (జ్యోతి యర్రాజీ) | మధ్యాహ్నం 1:45 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | మహిళల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ (అన్ను రాణి) | మధ్యాహ్నం 1:55 గంటల నుంచి
👉రెజ్లింగ్ | మహిళల 50 కేజీల రెపెచేజ్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 2:30 గంటల నుంచి
👉రెజ్లింగ్ | మహిళల 53 కేజీల రౌండ్ ఆఫ్ 16 (అంతిమ్ పంగల్) | మధ్యాహ్నం 3 గంటల నుంచి
👉రెజ్లింగ్ | మహిళల 53 కేజీల క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 4:20 గంటల నుంచి
👉రెజ్లింగ్ | మహిళల 53 కేజీల సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | రాత్రి 10:25 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | పురుషుల ట్రిపుల్ జంప్ క్వాలిఫికేషన్ (ప్రవీణ్ చిత్రవేల్, అబ్దుల్లా అబూబకర్) | రాత్రి 10:45 గంటల నుంచి
👉వెయిట్ లిఫ్టింగ్ | మహిళల 49 కేజీలు (మీరాబాయి చాను) | రాత్రి 11 గంటల నుంచి
👉టేబుల్ టెన్నిస్ | పురుషుల జట్టు సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | రాత్రి 11:30 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | మహిళల 400 మీటర్ల సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | 12:15 గంటల నుంచి
👉రెజ్లింగ్ | మహిళల 50 కేజీల మెడల్ బౌట్స్ (అర్హతకు లోబడి) | అర్ధరాత్రి 12:20 గంటల నుంచి
👉బాక్సింగ్ | మహిళల 57 కేజీల సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | అర్ధరాత్రి 1 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | పురుషుల 3000 మీటర్ల స్టీపుల్చేజ్ ఫైనల్ (అర్హతకు లోబడి) | తెల్లవారుజామున 1:10 గంటల నుంచి
ఆగష్టు 8, గురువారం
👉గోల్ఫ్ | మహిళల రౌండ్ 2 (అదితి అశోక్, దీక్షా డాగర్) | మధ్యాహ్నం 12.30 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రెపెచేజ్ రౌండ్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 2:05 గంటల నుంచి
👉రెజ్లింగ్ | మహిళల 53 కేజీల రెపెచేజ్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 2:30 గంటల నుంచి
👉రెజ్లింగ్ | పురుషుల 57 కేజీల రౌండ్ ఆఫ్ 16 (అమన్ సెహ్రావత్) మధ్యాహ్నం 3 గంటల నుంచి
👉రెజ్లింగ్ | మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 16 (అన్షు మాలిక్) మధ్యాహ్నం 3 గంటల నుంచి
👉రెజ్లింగ్ | పురుషుల 57 కేజీల క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 4:20 గంటల నుంచి
👉రెజ్లింగ్ | మహిళల 57 కేజీల క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 4:20 గంటల నుంచి
👉హాకీ | పురుషుల కాంస్య పతక పోరు (అర్హతకు లోబడి) | సాయంత్రం 5:30 గంటల నుంచి
👉టేబుల్ టెన్నిస్ | మహిళల జట్టు సెమీఫైనల్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 6:30/11:30 గంటల నుంచి
👉రెజ్లింగ్ | పురుషుల 57 కేజీల సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | రాత్రి 9:45 గంటల నుంచి
👉రెజ్లింగ్ | మహిళల 57 కేజీల సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | రాత్రి 10:25 గంటల నుంచి
👉హాకీ | పురుషుల గోల్డ్ మెడల్ మ్యాచ్ (అర్హతను బట్టి) | రాత్రి 10:30 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ (అర్హతకు లోబడి) | రాత్రి 11:55 గంటల నుంచి
👉రెజ్లింగ్ | మహిళల 53 కేజీల మెడల్ బౌట్స్ (అర్హతకు లోబడి) | అర్ధరాత్రి 12:20 గంటల నుంచి
👉బాక్సింగ్ | మహిళల 75 కేజీల సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | 1:32 గంటల నుంచి
👉బాక్సింగ్ | పురుషుల 51 కేజీల ఫైనల్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 2:04 గంటల నుంచి
👉బాక్సింగ్ | మహిళల 54 కేజీల ఫైనల్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 2:21 గంటల నుంచి
ఆగస్టు 9, శుక్రవారం
👉గోల్ఫ్ | మహిళల రౌండ్ 3 (అదితి అశోక్, దీక్షా డాగర్) | మధ్యాహ్నం 12.30 గంటల నుంచి
👉టేబుల్ టెన్నిస్ | పురుషుల జట్టు కాంస్య పతక పోరు (అర్హతను బట్టి) | మధ్యాహ్నం 1:30 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | మహిళల 4×400 మీటర్ల రిలే రౌండ్ 1 (జ్యోతిక శ్రీ దండి, శుభా వెంకటేశన్, విత్య రాంరాజ్, పూవమ్మ ఎంఆర్) | మధ్యాహ్నం 2:10 గంటల నుంచి
👉రెజ్లింగ్ | పురుషుల 57 కేజీల రెపెచేజ్ రౌండ్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 2:30 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | పురుషుల 4×400 మీటర్ల రిలే రౌండ్ 1 (మహ్మద్ అనాస్, మహ్మద్ అజ్మల్, అమోజ్ జాకబ్, సంతోష్ తమిళరసన్, రాజేష్ రమేష్) | మధ్యాహ్నం 2:35 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | మహిళల 100 మీటర్ల హర్డిల్స్ సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 3:35 గంటల నుంచి
👉టేబుల్ టెన్నిస్ | పురుషుల టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 6:30 గంటల నుంచి
👉రెజ్లింగ్ | పురుషుల 57 కేజీల మెడల్ బౌట్స్ (అర్హతకు లోబడి) | రాత్రి 11 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | మహిళల 400 మీటర్ల ఫైనల్ (అర్హతను బట్టి) | రాత్రి 11:30 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్ (అర్హతకు లోబడి) | రాత్రి 11:40 గంటల నుంచి
👉బాక్సింగ్ | పురుషుల 71 కేజీల ఫైనల్ (అర్హతకు లోబడి) | అర్ధరాత్రి 1 గంటల నుంచి
👉బాక్సింగ్ | మహిళల 50 కేజీల ఫైనల్ (అర్హతను బట్టి) | తెల్లవారుజామున 1:17 గంటల నుంచి
👉ఆగష్టు 10, శనివారం
గోల్ఫ్ | మహిళల రౌండ్ 4 (అదితి అశోక్, దీక్షా డాగర్) | మధ్యాహ్నం 12:30 గంటల నుంచి
👉టేబుల్ టెన్నిస్ | మహిళల జట్టు కాంస్య పతక పోరు (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 1:30 గంటల నుంచి
👉రెజ్లింగ్ | మహిళల 76 కేజీల రౌండ్ ఆఫ్ 16 (రీతికా హుడా) మధ్యాహ్నం 3 గంటల నుంచి
👉రెజ్లింగ్ | మహిళల 76 కేజీల క్వార్టర్ ఫైనల్స్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 4:20 గంటల నుంచి
👉టేబుల్ టెన్నిస్ | మహిళల టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 6:30 గంటల నుంచి
👉రెజ్లింగ్ | మహిళల 76 కేజీల సెమీఫైనల్స్ (అర్హతకు లోబడి) | రాత్రి 10:25 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | పురుషుల హైజంప్ ఫైనల్ (అర్హతలకు లోబడి) | రాత్రి 10:40 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | మహిళల జావెలిన్ త్రో ఫైనల్ (అర్హతకు లోబడి) | రాత్రి 11:10 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ (అర్హతకు లోబడి) | రాత్రి 11:15 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | పురుషుల 4×400 మీటర్ల రిలే ఫైనల్ (అర్హతకు లోబడి) | 12:42 గంటల నుంచి
👉అథ్లెటిక్స్ | మహిళల 4×400 మీటర్ల రిలే ఫైనల్ (అర్హతకు లోబడి) | 12.52 గంటల నుంచి
👉బాక్సింగ్ | మహిళల 57 కేజీల ఫైనల్ (అర్హతకు లోబడి) | అర్ధరాత్రి 1 గంటల నుంచి
👉బాక్సింగ్ | మహిళల 75 కేజీల ఫైనల్ (అర్హతను బట్టి) | 1:46 గంటల నుంచి
ఆగష్టు 11, ఆదివారం
👉రెజ్లింగ్ | మహిళల 76 కేజీల రెపెచేజ్ రౌండ్ (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 2:50 గంటల నుంచి
👉రెజ్లింగ్ | మహిళల 76 కేజీల మెడల్ బౌట్స్ (అర్హతకు లోబడి) | సాయంత్రం 4:50 గంటల నుంచి
👉ముగింపు వేడుకలు | 11:30 గంటల నుంచి
Comments
Please login to add a commentAdd a comment