
మహిళల డబుల్స్‌లో హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ తొలిరౌండ్లోనే కంగుతింది. సానియా–లూసీ హ్రాడెకా (చెక్ రిపబ్లిక్) జంట 6–4, 4–6, 2–6తో మగ్దలినా ఫ్రెచ్ (పోలండ్)–బియట్రోజ్ హదడ్ (బ్రెజిల్) ద్వయం చేతిలో ఓడింది.
సానియా మిక్స్‌డ్ డబుల్స్‌లో మలె పవిక్ (క్రొయేషియా)తో బరిలోకి దిగనుంది. పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో రామ్‌కుమార్ రామనాథన్–బెర్కిక్ (బోస్నియా) ద్వయం 3–6, 6–7 (5/7), 6–7 (5/7)తో అమెరికా జోడీ మోన్రో– టామి పాల్ చేతిలో ఓడింది.
చదవండి: Wimbledon 2022: స్వియాటెక్ ముందంజ
Comments
Please login to add a commentAdd a comment