
ముంబై వేదికగా శ్రీలంకతో తొలి టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత యువ ఆటగాళ్లు శుబ్‌మాన్ గిల్, శివమ్ ఈ మ్యాచ్‌తో టీ20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నారు.
మరో వైపు యువ సంచలనం అర్ష్‌దీప్ సింగ్ అనారోగ్యం కారణంగా దూరమయ్యాడు. ఇక లంకతో టీ20 సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నాడు.
తుది జట్లు:
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక
భారత్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్
చదవండి: NZ vs PAK: పాపం బాబర్.. అలా ఔట్ అవుతానని అస్సలు ఊహించి ఉండడు!
Comments
Please login to add a commentAdd a comment