![Srivedya wins womens double title at Mexico International - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/14/badmantion.jpg.webp?itok=VPaTjN9j)
మెక్సికో ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ అమ్మాయి గురజాడ శ్రీవేద్య డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. మెక్సికోలోని గ్వాడలహారా నగరంలో జరిగిన ఈ టోర్నీ మహిళల డబుల్స్ ఫైనల్లో శ్రీవేద్య (భారత్)–ఇషికా జైస్వాల్ (అమెరికా) జోడీ 20–22, 21–17, 21–16తో క్రిస్టల్ లాయ్–అలెగ్జాండ్రా మొకాను (కెనడా) జంటపై నెగ్గింది. 19 ఏళ్ల శ్రీవేద్య హైదరాబాద్‌లోని చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతోంది.
చదవండి: Rohit Sharma- Virat Kohli: టెస్టులకు రోహిత్ దూరం.. వన్డే సిరీస్ నుంచి కోహ్లి అవుట్.. అసలేం జరుగుతోంది?
Comments
Please login to add a commentAdd a comment