పారిస్‌ పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్‌ | Todays September 4th, Complete Schedule Of India In Paris Paralympics 2024, Check Out The Details Inside | Sakshi
Sakshi News home page

పారిస్‌ పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్‌

Published Wed, Sep 4 2024 2:29 AM | Last Updated on Wed, Sep 4 2024 1:47 PM

Todays schedule of India in Paris Paralympics

షూటింగ్‌ 
మిక్స్‌డ్‌ 50 మీటర్ల పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 (క్వాలిఫికేషన్‌): నిహాల్‌ సింగ్‌–రుద్రాన్‌‡్ష (మధ్యాహ్నం గం. 1:00 నుంచి)

అథ్లెటిక్స్‌  
పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌46 (పతక పోరు): యాసిర్, రోహిత్, సచిన్‌ (మధ్యాహ్నం గం. 1:35 నుంచి), మహిళల షాట్‌పుట్‌ ఎఫ్‌46 (పతక పోరు): అమిషా రావత్‌ (మధ్యాహ్నం గం. 3:17 నుంచి), పురుషుల క్లబ్‌ త్రో ఎఫ్‌51 (పతక పోరు): ధరమ్‌వీర్, ప్రణవ్, అమిత్‌ కుమార్‌ (రాత్రి గం. 10:50 నుంచి), మహిళల 100 మీటర్ల టి12 (హీట్‌): సిమ్రన్‌ (రాత్రి గం. 11:03 నుంచి)

సైక్లింగ్‌ 
పురుషుల సి2 వ్యక్తిగత రోడ్‌ టైమ్‌ ట్రయల్‌ (పతక పోరు): అర్షద్‌ షేక్‌ (రాత్రి గం. 11:57 నుంచి), మహిళల సి1–3 వ్యక్తిగత రోడ్‌ టైమ్‌ ట్రయల్‌ (పతక పోరు): జ్యోతి గడేరియా (మధ్యాహ్నం గం. 12:32 నుంచి)

పవర్‌ లిఫ్టింగ్‌ 
పురుషుల 49 కేజీలు (పతక పోరు):  పరమ్‌జీత్‌ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి), మహిళల 45 కేజీలు (పతక పోరు): సకీనా ఖాతూన్‌ (రాత్రి గం. 8:30 నుంచి)

టేబుల్‌ టెన్నిస్‌  
మహిళల సింగిల్స్‌ క్లాస్‌ 4 (క్వార్టర్‌ ఫైనల్స్‌): భవీనా పటేల్‌ ్ఠ జో యింగ్‌ (చైనా) (మధ్యాహ్నం గం. 2:15 నుంచి)

ఆర్చరీ 
పురుషుల రికర్వ్‌ (ప్రిక్వార్టర్‌ ఫైనల్‌): హర్విందర్‌ సింగ్‌ ్ఠ సెంగ్‌ లుంగ్‌ హుయి (చైనీస్‌ తైపీ) (సాయంత్రం గం 5:49 నుంచి) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement