Tokyo Olympics: వారికి ఫైజర్, బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్లు | Tokyo Olympic Athletes To Get Pfizer And BioNTech Covid 19 Vaccines | Sakshi
Sakshi News home page

Tokyo Olympics: వారికి ఫైజర్, బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్లు

Published Fri, May 7 2021 8:05 AM | Last Updated on Fri, May 7 2021 8:16 AM

Tokyo Olympic Athletes To Get Pfizer And BioNTech Covid 19 Vaccines - Sakshi

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారుల కోసం ఫైజర్, బయో టెక్నాలజీ (జర్మనీ) కంపెనీలు భారీ సంఖ్యలో వ్యాక్సిన్లను విరాళంగా అందజేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) వెల్లడించింది. ఈ వ్యాక్సిన్లను టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులతోపాటు అందులో పనిచేసే ఇతర సిబ్బందికి కూడా ఇవ్వనున్నారు. గేమ్స్‌ ఆరంభమయ్యే నాటికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ తెలిపారు.  

చదవండి: Shikhar Dhawan: కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న ధావన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement