UAE Announces Squad For T20 World Cup 2022 - Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: జట్టును ప్రకటించిన యూఏఈ.. స్టార్‌ ఆటగాడికి నో ఛాన్స్‌!

Published Sun, Sep 18 2022 10:27 AM | Last Updated on Sun, Sep 18 2022 12:25 PM

UAE announce squad for T20 World Cup 2022 - Sakshi

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌-2022కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తమ జట్టును ప్రకటించింది. కాగా యూఏఈ క్రికెట్‌ బోర్డు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో సీనియర్‌ ఆటగాడు రోహన్ ముస్తఫాకు చోటు దక్కలేదు. ఇక ఈ మెగా ఈవెంట్‌లో యూఏఈ జట్టుకు సీపీ రిజ్వాన్‌ సారధ్యం వహించనున్నాడు.

అదే విధంగా యువ పేసర్‌ అయాన్‌ ఖాన్‌కు కూడా టీ20ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కింది. ఇక ఈ ఐసీసీ ఈమెగా టోర్నీలో యూఏఈ తొలుత శ్రీలంక, నెదర్లాండ్స్‌, నమిబీయా వంటి జట్టులతో క్వాలిఫియర్‌ మ్యాచ్‌లు ఆడనుంది.

టీ20 ప్రపంచ కప్‌కు జట్టు: సీపీ రిజ్వాన్ (కెప్టెన్‌), వృత్త్యా అరవింద్ (వైస్‌ కెప్టెన్‌), చిరాగ్ సూరి, ముహమ్మద్ వసీం, బాసిల్ హమీద్, ఆర్యన్ లక్రా, జవార్ ఫరీద్, కాషిఫ్ దౌద్, కార్తీక్ మెయ్యప్పన్, అహ్మద్ రజా, జహూర్ ఖాన్, జునైద్ సిద్దిక్, సబీర్ అలీ , అలీషన్ షరాఫు, అయాన్ ఖాన్.
చదవండి: Mohammed Shami: షమీకే ఎందుకిలా? మొన్నటిదాకా బీసీసీఐ.. ఇప్పుడేమో 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement