WTT Singapore Smash Tourney: Akula Sreeja could not qualify for main draw - Sakshi
Sakshi News home page

WTT Singapore Smash Tourney 2023: ఆ​కుల శ్రీజకు నిరాశ 

Published Thu, Mar 9 2023 7:59 AM | Last Updated on Thu, Mar 9 2023 10:29 AM

WTT Singapore Smash Tourney: Akula Sreeja Could Not Qualify For Main Draw - Sakshi

సింగపూర్‌: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ సింగపూర్‌ స్మాష్‌ టోర్నీలో భారత్‌కు ఆడుతున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించలేకపోయింది.

బుధవారం జరిగిన మహిళల క్వాలిఫయింగ్‌ సింగిల్స్‌ రెండో మ్యాచ్‌లో జాతీయ చాంపియన్‌ శ్రీజ 12–10, 6–11, 9–11, 3–11తో జూ చెన్‌హుయ్‌ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది.

పురుషుల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో హైదరాబాద్‌ కుర్రాడు స్నేహిత్‌ సూరావజ్జుల 11–4, 7–11, 10–12, 11–6, 11–8తో జేవియర్‌ డిక్సన్‌ (ఆ్రస్టేలియా)పై గెలిచాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement