
మార్చి 1 నుంచి ఇంటర్
మార్చి 17 నుంచి టెన్త్..
ఏప్రిల్ 1 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు
వరుస టెస్ట్‌లకు సిద్ధమవుతున్న విద్యార్థులు
మే 19
నుంచి ఏపీ ఈఏపీ సెట్
విద్యార్థులకు పరీక్షా సమయం ముంచుకువస్తోంది. వరుస పరీక్షల నేపథ్యంలో ఆయా కోర్సులు చదువుతున్న విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయం ఆసన్నమైంది. రానున్న 4 నెలల కాలం పరీక్షలకు హాజరై తమ ప్రతిభను నిరూపించుకోవాల్సిన సమయం. ఓ వైపు ఆయా కోర్సులు బోధిస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఇప్పటికే సిలబస్‌ను పూర్తి చేసి రివిజన్‌లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరో వైపు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించే దిశగా ఆయా ప్రైవేటు యాజమాన్యాలు తమ విద్యార్థుల మెదడుకు పదును పెట్టే పనిలో ఉన్నారు.
మే 18న జేఈఈ
అడ్వాన్స్‌డ్
మే 4న
నీట్
●

మార్చి 1 నుంచి ఇంటర్
Comments
Please login to add a commentAdd a comment