అక్రమంగా మట్టి తరలిస్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా మట్టి తరలిస్తుండగా..

Published Wed, Feb 26 2025 7:47 AM | Last Updated on Wed, Feb 26 2025 7:45 AM

అక్రమంగా  మట్టి తరలిస్తుండగా..

అక్రమంగా మట్టి తరలిస్తుండగా..

రెండు ట్రాక్టర్ల స్వాధీనం

విడవలూరు: అనుమతి లేకుండా మండలంలోని ముదివర్తి గ్రామం నుంచి మట్టి తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తుల కథనం మేరకు.. కొంతకాలంగా పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని చుట్టుపక్కల గ్రామాలతోపాటు, ఇటుకబట్టీలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని రెండు ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే ఇంతవరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement