వారంతా వెనుకబాటుకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే శ్రీకాకుళం
● అనుకున్న లక్ష్యం సాధిస్తాం ● ‘సాక్షి’ టాక్‌షోలో మనోగతం వెల్లడించిన టెక్కలి ప్రభుత్వం డిగ్రీ కళాశాల విద్యార్థినులు
●జిల్లా మహిళామణులే ఆదర్శం
●ఎన్ని అవాంతరాలు ఎదురైనా
వెనుకడుగు వేయం
●లక్ష్యం సాధించాలి
మహిళలు తమ గౌరవాన్ని మరింత పెంచుకునేలా లక్ష్యాలను సాధించుకోవాలి. విద్యార్థి దశ నుంచి ఉన్నతమైన ఆలోచనలతో విద్యనభ్యసిస్తే అనుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చు.
– వై.లీలాపద్మజ, తెలుగు అధ్యాపకురాలు, మహిళా సాధికారత విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, టెక్కలి
●జిల్లా విజేతలే ఆదర్శం...
మన చుట్టూ ఉన్న ఎంతో మంది మహిళలు విభిన్నమైన రంగాల్లో గొప్ప స్థానాల్లో ఉన్నారు. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నతమైన లక్ష్యంతో అడుగులు వేయాలి. మనం అనుకున్న ప్రతి ఆలోచలను సాకారం చేసుకోవాలి.
– బి.ఝాన్సీరాణి, ఆంగ్ల అధ్యాపకురాలు, మహిళా సాధికారత విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, టెక్కలి
వారంతా వెనుకబాటుకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment