
నల్గొండ: ఇటీవల కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకున్న నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండల బీఆర్‌ఎస్ నేత బొల్లం రవి యాదవ్‌ను ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మన్నెం రంజిత్ యాదవ్ మంగళవారం పరామర్శించారు.
ఆయన పాటు బీఆర్‌ఎస్ నేతలు ఆవుల పురుషోత్తం యాదవ్, హాలియా ఏయంసి డైరెక్టర్ పోశం శ్రీనివాస్ గౌడ్, మైనారిటీ సీనియర్ నాయకులు అబ్దుల్ హలీం, గురజాల సైదులు, కుంటిగొర్ల రాజశేఖర్, పగిడిమర్రి అనిల్ కుమార్ ఉన్నారు.