![CM KCR Review Meeting On Coronavirus - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/17/CM-KCR.jpg.webp?itok=pIi2s75d)
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం సమీక్ష నిర్వహించారు. సీఎస్ సోమేష్‌కుమార్, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలుకు ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కాగా, తెలంగాణలో ఈనెల 20 వరకు లాక్‌డౌన్ కొనసాగనున్న సంగతి తెలిసిందే. 20న మరోసారి కేబినెట్ భేటీ కానుంది. లాక్‌డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment