హైదరాబాద్: అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని సీఎం రేవంత్‌రెడ్డి ఖండించారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు డీజీపీ, హైదరాబాద్ సీపీలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేదిలేదన్నారు సీఎం రేవంత్.సంధ్య థియేటర్ ఘటనలో సంబంధంలేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తుల తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment