హైదరాబాద్‌లో భారీ వర్షం.. | Suddenly Sky Became Cloudy And Rained Heavily Across Many Places In Hyderabad, Video Viral - Sakshi
Sakshi News home page

Rains In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం..

Published Mon, Sep 25 2023 3:24 PM | Last Updated on Mon, Sep 25 2023 9:05 PM

Heavy Rain Across Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. సడెన్‌గా కురిసిన భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

ఇక, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, బాల్కంపేట్‌, బాలానగర్‌, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, బేగంపేట, గచ్చిబౌలి, మనికొండ, లింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక, తెలంగాణవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement