Heavy Rains In Hyderabad, Roads Flooded With Rain Water - Sakshi
Sakshi News home page

Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన, వీడియోలు

Published Mon, Aug 23 2021 5:43 PM | Last Updated on Mon, Aug 23 2021 7:31 PM

Heavy Rainfall In Hyderabad On August 23rd Videos Surfaces - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పలుచోట్ల సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, కూకట్‌పల్లి, జగద్గిరిగుట్టలో వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఇళ్లల్లోకి, షాపింగ్‌ కాంప్లెక్సుల్లోకి నీరు చేరింది. రోడ్లపై నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వర్షానికి సంబంధించిన వీడియోలను కొందరు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. 
(చదవండి: పాస్‌ మార్కులు చాలు.. ఆ నిబంధన ఎత్తివేస్తూ ఉత్తర్వులు)


(చదవండి: ఇంట్లో పనిచేస్తున్న యువతి ఫొటోలను..)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement