International Women's Day 2022: రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇవే | International Womens Day 2022: Check These Major Rights In India That Women Must Know | Sakshi
Sakshi News home page

International Women's Day 2022: రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇవే

Published Tue, Mar 8 2022 9:59 AM | Last Updated on Tue, Mar 8 2022 10:52 AM

International Womens Day 2022: Check These Major Rights In India That Women Must Know - Sakshi

సాక్షి, నిర్మల్‌: మహిళలకు భారత రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించింది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అంతేకాకుండా సఖి కేంద్రం, షీ టీంల ద్వారా ప్రభుత్వాలు మహిళలకు అండగా నిలుస్తున్నాయి. 

రాజ్యాంగం కల్పించిన హక్కులు
► వారసత్వంలో సమాన వాటా హక్కు
►భ్రూణహత్యల నిరోధక హక్కు
►గృహహింస నిరోధక హక్కు
►ప్రసూతి ప్రయోజనాల హక్కు
► న్యాయ సహాయ హక్కు
►గోప్యత హక్కు
►ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల హక్కు
►అరెస్ట్‌ కాకుండా ఉండే హక్కు
►పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండా ఉండే హక్కు
►సమాన వేతన హక్కు
►పని ప్రదేశంలో వేధింపులకు అడ్డుకట్ట
►పేరు చెప్పకుండా ఉండే హక్కు
►కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  కొన్ని పథకాలు
►ప్రధాన మంత్రి ఉజ్వల యోజన
►బేటీ బచావో బేటీ పడావో
►సురక్షిత మాతృత్వ హామీ సుమన్‌ యోజన 
►ఉచిత కుట్టు యంత్రం
►మహిళా శక్తి కేంద్ర పథకం
►సుకన్య సమృద్ధి యోజన

నిర్మల్‌ జిల్లాలో సఖి కేంద్రం వివరాలు..
►సఖి కేంద్రం ప్రారంభమైన తేదీ 18 –05 –2019
►నమోదయిన కేసులు 717
►పరిష్కారమైన కేసులు 586
►పెండింగ్‌ కేసులు 131
►సఖి కేంద్రం ద్వారా సర్వీసులు..
►సైకో సోషల్‌ కౌన్సిలింగ్‌లు 2065
►లీగల్‌ కౌన్సిలింగ్‌లు 73
►వసతి కల్పించిన వారు 128
►ఆరోగ్య పరీక్షలు 29
►బాహ్య ప్రదేశాలలో కౌన్సిలింగ్‌ 16
►ఏమర్జెన్సీ రెస్క్యూ సర్వీస్‌ 9
►ఎఫ్‌ఐఆర్‌ నమోదు కేసులు 21
►షీ టీం ద్వారా అందుతున్న సేవలు..
►జిల్లాలో షీ టీంలు 2: నిర్మల్, భైంసా
►నమోదయిన మొత్తం కేసులు 45
►ఫోక్సో కేసులు 27
►నిర్వహించిన కౌన్సిలింగ్‌లు 120
►అవగాహన కార్యక్రమాలు 158
►హాజరైన విద్యార్థులు/ప్రజలు 16182  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement