
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టులో న్యాయవాదుల ఆందోళనకు దిగారు. మంగళవారం అడ్వకేట్ జనరల్ కార్యాలయం వద్ద న్యాయవాదులు చేపట్టారు. న్యాయస్థానాలలో జీపీ, ఏజీపీ, పీపీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనీ న్యాయవాదులు డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వంలో ఉన్న జీపీలు, ఏజీపీలు, పీపీలు ఇంకా కొనసాగుతున్నారని న్యాయావాదులు ఆందోళన చేశారు. కుల ప్రాతిపదికన కాకుండా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం ఇవ్వాలని లాయర్లు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment