Metro Trains Will Be Suspended For 3 Hours On July,3 Over PM Modi Public Meeting - Sakshi
Sakshi News home page

బీజేపీ సభ: అప్పటి వరకు మెట్రో సేవలు బంద్‌

Published Sun, Jul 3 2022 12:05 PM | Last Updated on Sun, Jul 3 2022 12:35 PM

Metro Trains Will Be Suspended For 3 Hours On Sunday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సభ జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు మెట్రో సేవలను నిలిపి వేస్తున్నట్టు స్పష్టం చేశారు. పరేడ్‌ గ్రౌండ్‌లో సభ కారణంగానే 3 గంటల పాటు సేవలను నిలిపి వేస్తున్నట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: భాగ్యలక్ష్మి అ‍మ్మవారికి సీఎం యోగి ప్రత్యేక పూజలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement