MLA Poaching Case: Nandakumar Released On Bail - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్‌కు బెయిల్‌

Published Fri, Jan 13 2023 9:52 AM | Last Updated on Fri, Jan 13 2023 12:26 PM

MLA Poaching Case: Nandakumar Released On Bail - Sakshi

( ఫైల్‌ ఫోటో )

హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్‌కు బెయిల్‌ లభించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న నందకుమార్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది కోర్టు.

హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదంటూ కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే పదివేల పూచీకత్తుతో పాటు రెండు షూరిటీలు సమర్పించారు నందకుమార్‌. బెయిల్‌ లభించిన తర్వాత నందకుమార్‌ చంచల్‌గూడ జైల్‌ నుండి విడుదలయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement