ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌  | MLC Patnam Mahender Reddy Has Infected With Corona Virus | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌ 

Published Sun, Jan 9 2022 3:22 AM | Last Updated on Sun, Jan 9 2022 3:22 AM

MLC Patnam Mahender Reddy Has Infected With Corona Virus - Sakshi

తాండూరు: ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కరోనా వైరస్‌ బారిన పడ్డారు. కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో శనివారం పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణయింది. దీంతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవల తనను కలసిన వారంతా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు. థర్డ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement