Banjara Hills: పెళ్లి చేసుకున్నాం.. రక్షణ కల్పించండి | Newly Married Couple Seeks Police protection From Parents | Sakshi
Sakshi News home page

Banjara Hills: పెళ్లి చేసుకున్నాం.. రక్షణ కల్పించండి

Published Fri, Jul 2 2021 9:52 AM | Last Updated on Fri, Jul 2 2021 11:57 AM

Newly Married Couple Seeks Police protection From Parents - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ ఓ జంట బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2లోని ఇందిరానగర్‌లో నివసించే నరేష్‌, భవానీ 8 ఏళ్లుగా ప్రేమించుకొని బుధవారం ఆర్యసమాజ్‌లో కులాంతర వివాహం చేసుకున్నారు. తల్లిందండ్రుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, రక్షణ  కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో వారికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.  

చదవండి: ఉస్మానియా.. 3 ప్రపంచ రికార్డులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement