
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నగరవ్యాప్తంగా ఉన్న పిజ్జా ప్రియుల కోసం కాంటాక్ట్ లెస్ డెలివరీ, కాంటాక్ట్ లెస్ టేక్ అవే పద్ధతులను ప్రవేశపెట్టినట్టు నగరానికి చెందిన పిజ్జా హట్ నిర్వాహకులు తెలిపారు. తమ యాప్, ఎమ్.సైట్, వెబ్‌సైట్స్‌తో పాటు విభిన్న మార్గాల్లో పిజ్జా ఆర్డర్లు ఇచ్చిన వారికి 240 సెల్సియస్ డిగ్రీల వేడిలో కనీసం 6 నిమిషాల పాటు బేక్ చేసి అందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment