
సాక్షి, సిటీబ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో హైదారాబాద్ పోలో, రైడింగ్ ఆధ్వర్యంలో క్లబ్ చాంపియన్ షిప్ పోటీలను నిర్వహించారు. నగర శివార్లలోని అజీజ్ నగర్ వేదికగా నిర్వహించిన ఈ పోటీల్లో దాదాపు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. బాలికల అండర్ 14 స్విమ్మింగ్ విభాగంలో పూర్వి కస్సాం, పురుషుల 21 ఏళ్ల విభాగంలో కున్వర్ కుషాల్ సింగ్ గోల్డ్ మెడల్స్ పొందారు. జూనియర్ హక్స్‌గా దీప్ కుక్రేటి, సీనియర్ హక్స్‌గా అభినవ్‌లు మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment