సాక్షి,ఖమ్మం: మధిరలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలో ఉన్న పూల కుండీలను పగలకొట్టి, ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు.
అయితే దీన్ని గమనించిన అక్కడి స్థానికులు వారించటంతో ఆ దుండగులు పరారయ్యారు. కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై శ్రీనివాసరెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.పొంగలేటి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
చదవండి: అవన్నీ గుండెపోట్లు కావు.. గుండెపోటు ఎవరికి వస్తుంది?
Comments
Please login to add a commentAdd a comment