నాగర్‌ కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి | Road Accident In Nagar kurnool district | Sakshi
Sakshi News home page

నాగర్‌ కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Published Sun, Aug 4 2024 8:58 AM | Last Updated on Sun, Aug 4 2024 9:03 AM

Road Accident In Nagar kurnool  district

నాగర్‌ కర్నూలు, సాక్షి:నాగర్ కర్నూలు జిల్లా  ఘోర రోడ్డ ప్రమాదం చోటచేసుంది. ఆదివారం ఉదయం అమ్రాబాద్ మండలం మన్నునూర్‌ సమీపంలో అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు కాగా, అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అనతతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement