![Sakshi Education: Telangana Police Constables Booklet](/styles/webp/s3/article_images/2022/07/23/Book.jpg.webp?itok=fJYjNeIm)
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఉద్యోగాలకు లక్షల్లో పోటీ ఉంటుంది. ఈ పోలీసు ఉద్యోగం సాధించాలంటే సరైన ప్రిపరేషన్ ఉండాలి. అలాగే పోలీసు ఉద్యోగ పరీక్షలకు పుస్తకాల ఎంపిక కూడా విజయానికి కీలక పాత్ర పోషిస్తాయి. తెలంగాణలో 17 వేల పైచిలుకు పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెల్సిందే.
చదవండి: TS: రానున్న 3 రోజుల్లో అతి భారీ వర్షాలు.. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఇలాంటి కీలకమైన నేపథ్యంలో.. తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం సాక్షి ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో బుక్‌లెట్‌ను ప్రిపేర్ చేయించింది. పరీక్షకు సంబంధించిన అన్ని అంశాలను కవర్ చూస్తూ.. ఈజీగా అర్థమయ్యేలా ఈ పుస్తకాన్ని సాక్షి మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ పుస్తకం మీ విజయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అత్యంత తక్కువ ధరకే ఈ బుక్ లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ బుక్ కావాల్సిన వారు 18004259899 నెంబర్‌కు ఫోన్ చేసి పొందవచ్చు. సాక్షి ఏజెంట్‌ను లేదా మీ దగ్గర్లోని బుక్‌స్టాల్‌ని సంప్రదించి తీసుకొవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment