దావోస్‌ సదస్సుకు కేటీఆర్‌  | Telangana Minister KTR Attend World Economic Forum Conference | Sakshi
Sakshi News home page

దావోస్‌ సదస్సుకు కేటీఆర్‌ 

Published Mon, May 16 2022 1:45 AM | Last Updated on Mon, May 16 2022 3:17 PM

Telangana Minister KTR Attend World Economic Forum Conference - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హాజరవుతారు. ఈ నెల 22 నుంచి 26 వరకు సదస్సు జరగనుండగా, కేటీఆర్‌ ఈ నెల 17న బయల్దేరి వెళ్తారు. సదస్సు ముగిసిన తర్వాత ఈ నెల 27న తిరిగి హైదరాబాద్‌కు కేటీఆర్‌ చేరుకుంటారు. ఈ ఏడాది జనవరిలోనే సదస్సు జరగాల్సి ఉన్నా కోవిడ్‌ మూలంగా వాయిదా పడింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement