ఒక్క క్లిక్‌తో టీజీ పీజీఈసెట్ రిజల్ట్‌.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే | Telangana PGECET 2024 Results Released, Check Here For Results Download Link | Sakshi
Sakshi News home page

TS PGECET 2024 Results: ఒక్క క్లిక్‌తో టీజీ పీజీఈసెట్ రిజల్ట్‌.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

Published Tue, Jun 18 2024 4:00 PM | Last Updated on Tue, Jun 18 2024 6:13 PM

Telangana Pgecet 2024 Results Release

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూహెచ్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి ఫలితాలను చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 20,626 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయగా, జూన్‌ 10 నుంచి 13 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. కేవలం నాలుగు రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశారు.

టీజీ పీజీఈసెట్‌ ఫలితాలు రిజల్ట్‌ కోసం క్లిక్‌ చేయండి

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement