గొర్రెల కాపరిగా టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ.. రోజూ కూలీ రూ.500 | TRS MPTC Becomes Shepherd At Wanaparthy District Pangal Mandal | Sakshi
Sakshi News home page

TRS MPTC: గొర్రెల కాపరిగా టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ.. రోజూ కూలీ రూ.500

Published Sat, Nov 6 2021 10:52 AM | Last Updated on Sat, Nov 6 2021 11:16 AM

TRS MPTC Becomes Shepherd At Wanaparthy District Pangal Mandal - Sakshi

TRS MPTC Working As Shepherd At Daily Wage Rs.500 Wanaparthy District Pangal Mandal Pics Goes Viral
పాన్‌గల్‌ (వనపర్తి జిల్లా): ఇతని పేరు సుబ్బయ్యయాదవ్‌. వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మం డలం శాగాపూర్‌కు చెందిన అధికార పార్టీ ఎంపీటీసీ సభ్యుడు. ఆయన ప్రజాప్రతినిధి అయినప్పటికీ చేసేందుకు పనులు లేకపోవడంతో గ్రామానికి చెందిన ఆడేం రాములు, కొమ్ము బిచ్చన్న వద్ద గొర్రెల కాపరిగా రూ.500ల రోజువారీ కూలికి రెండు రోజులుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఎంపీటీసీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని సుబ్బయ్యయాదవ్‌ పేర్కొంటున్నారు.
(చదవండి: హరీశ్‌.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement