ఈ నెల 21న తెలంగాణ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల | TS EAMCET 2024 Examination Schedule Released, Details Inside - Sakshi
Sakshi News home page

TS EAMCET 2024: ఈ నెల 21న తెలంగాణ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Published Tue, Feb 6 2024 4:30 PM | Last Updated on Tue, Feb 6 2024 5:16 PM

TS EAMCET 2024 Schedule Released - Sakshi

(ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైద‌రాబాద్: తెలంగాణ EAPCET(ఎంసెట్‌) నోటిఫికేష‌న్‌ను ఈ నెల 21న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ డీన్ కుమార్ వెల్ల‌డించారు. 21న నోటిఫికేష‌న్ విడుద‌ల చేసి.. 26వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో  స్వీక‌రించ‌నున్నారు. ఇక.. ఏప్రిల్ 6 తేదీ ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ‌కు చివ‌రి తేదీ.  

మే 9వ తేదీ నుంచి 12 తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ఎప్‌సెట్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఏడాది టీఎస్ ఎప్‌సెట్‌ను జేఎన్టీయూ నిర్వ‌హించ‌నుంది. ఈ నెల 6వ తేదీన ఎప్‌సెట్ తొలి స‌మావేశం.. తెలంగాణ ఉన్న‌త విద్యా కార్యాల‌యంలో జ‌ర‌గ‌నుంది.

చదవండి:  తెలంగాణ ఎంసెట్‌ పేరు మార్పు.. పరీక్ష తేదీల షెడ్యూల్‌ విడుదల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement