Two People Were Drunk In Public Under Panjagutta Metro Station, KTR Reacts To Tweet - Sakshi
Sakshi News home page

మెట్రో స్టేషన్ల కిందా తాగుడే!

Published Sat, Jul 8 2023 9:13 AM | Last Updated on Sat, Jul 8 2023 11:02 AM

Two people were drunk in public under Panjagutta metro station - Sakshi

హైదరాబాద్: బహిరంగ ప్రదేశాలు, బస్టాప్‌లే కాకుండా ఇప్పుడు మెట్రోస్టేషన్ల కింద కూడా తాగుబోతులు వీరంగం సృష్టిస్తున్నారని నగరానికి చెందిన టీఏవీ శ్రీనివాస్‌ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.

పంజగుట్ట మెట్రో స్టేషన్‌ కింద ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా మద్యం సేవిస్తున్న దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో బంధించి తన ట్వీట్‌తో జతపరిచారు. ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement