Valentine's Day: Lovers Not Appear At Love HYD Statue, Necklace Road - Sakshi
Sakshi News home page

Hyderabad: సంస్థల హెచ్చరికలు.. పార్కుల్లో, లవ్‌ హైదరాబాద్‌ ఎదుట కానరాని ప్రేమ పక్షులు

Published Wed, Feb 15 2023 9:06 AM | Last Updated on Wed, Feb 15 2023 10:30 AM

Valentines Day: Lovers Not Apear Love HYD Statue Necklace Road - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వలెంటైన్స్‌ డే.. ప్రేమ పక్షులకు ఇదో ప్రత్యేకమైన రోజు. ఎంతో ఆహ్లాదకరంగా జంటలు.. జంటలుగా వలెంటైన్స్‌ డేను జరుపుకొంటారు. పార్కులకు వెళ్లి ప్రేమ కబుర్లతో గడుపుతుంటారు. కానీ.. మంగళవారం నాటి వలెంటైన్స్‌ డే.. వెలవెలాబోయింది.

పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే ఈ రోజున ప్రేమికులెవరూ బహిరంగంగా సంచరించవద్దని, పార్కుల్లో, ఇతర ప్రాంతాల్లో జంటలుగా కనిపించవద్దని.. ఒకవేళ కనిపిస్తే ‘పెళ్లి’ చేస్తామని కొన్ని సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో నగరంలోని పార్కుల్లో, లవ్‌ హైదరాబాద్‌ ఎదుట ప్రేమజంటల హడావుడి కనిపించలేదు. 
చదవండి: Makkah Masjid: ఎనిమిదేళ్లకు ‘గంట’ కొట్టింది! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement