ఆ జంక్షన్‌కి కొత్త మహిళా అసిస్టెంట్‌ లోకోపైలెట్లు.. | Womens Loco Pilots For kazipet Junction In Warangal | Sakshi
Sakshi News home page

విధుల్లోకి మహిళా అసిస్టెంట్‌ లోకోపైలెట్లు!

Published Tue, Apr 20 2021 3:09 PM | Last Updated on Tue, Apr 20 2021 3:09 PM

Womens Loco Pilots For kazipet Junction In Warangal - Sakshi

సాక్షి, కాజీపేట: కాజీపేట రూరల్‌ జంక్షన్‌లోని రైల్వే డ్రైవర్ల కార్యలయం కేంద్రంగా శిక్షణ పొందిన మహిళా అసిస్టెంట్‌ లోకోపైలేట్లు విధుల్లో చేరారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు ఈ ఆరుగురు మహిళా లోకో పైలేట్లకు కాజీపేట- డోర్నకల్‌ సెక్షన్‌లో అప్ ‌అండ్‌ డౌన్‌ రూట్లలో గూడ్స్‌ రైళ్ల విధులు కేటాయించారు.

కాగా, ఆర్‌ఆర్‌బీ ద్వారా నియామకమైన మరో నలుగురు మహిళ అసిస్టేంట్‌ లోకోపైలేట్లను కాజీపేటకు కేటాయించారు. వీరు కూడా ఇక్కడ శిక్షణ పొందాక విధుల్లో చేరనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement