రేషన్ బియ్యం స్వాధీనం
నాగలాపురం తూర్పు దళిత వాడలో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. 220 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
● కిక్కిరిసిన రుయా
తిరుపతి రుయా ఆస్పత్రి రోగులతో కిక్కిరిసిపోయింది. ఓపీ విభాగం వద్ద రోగులు, వారి సహాయకులతో నిండిపోయింది. వార్డుల ఎదుట ఎటు చూసినా రోగులే కనిపించారు. ఓపీలు పొందిన రోగులు డాక్టర్ల వద్ద క్యూ కట్టారు. ఎక్స్‌రే, ల్యాబ్ కేంద్రాల వద్ద మరింత తాకిడి కనిపించింది. హృదయ ప్రాంగణంలో సరైన వసతులు లేకపోవడంతో గంటల తరబడి రోగులు నిరీక్షించాల్సి వచ్చింది. – తిరుపతి తుడా
– 8లో
– 8లో
Comments
Please login to add a commentAdd a comment