
అంగన్‌వాడీల్లో అలజడి
అంగన్‌వాడీల్లో అలజడి మొదలైంది. అధికారులు, నేతలు బెదిరింపులకు దిగడం విమర్శలకు తావిస్తోంది.
● ఆ శక్తి రూపమె!
శ్రీసిటీలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. షార్ మహిళా శాస్త్రవేత్తలు, శ్రీసిటీ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌లో నిర్వహించిన వేడుకలను మమతా సన్నారెడ్డి, తిరుపతి ఏఎస్పీ బీహెచ్ విమలకుమారి, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ సీనియర్ సైంటిస్ట్ లత ప్రారంభించారు. అనంతరం మహిళలను సత్కరించారు. శ్రీసిటీ డైరెక్టర్ నిరీషా సన్నారెడ్డి పాల్గొని ప్రసంగించారు.
– సత్యవేడు
– 8లో
Comments
Please login to add a commentAdd a comment