వైఎస్సార్‌సీపీ బలోపేతమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ బలోపేతమే లక్ష్యం

Published Mon, Mar 10 2025 10:20 AM | Last Updated on Mon, Mar 10 2025 10:18 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీ బలోపేతమే లక్ష్యం

చిల్లకూరు : వైఎస్సార్‌సీపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరమ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌వీ సుబ్రమణ్యంరెడ్డి ఆదివారం తాడేపల్లె నివాసంలో వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ పటిష్టతకు ఎప్పటికప్పుడు సలహాలు అందించాలని సూచించారు.

ఉత్తమ అంగన్‌వాడీగా బుజ్జమ్మ

రేణిగుంట : శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె అంగన్‌వాడీ కార్యకర్త ఎం.బుజ్జమ్మ జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. శనివారం న్యూఢిల్లీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు పురస్కారం ప్రదానం చేశారు. ఆదివారం ఈ మేరకు సీడీపీఓ శాంతిదు ర్గ, సూపర్‌వైజర్‌ మంజుల అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వైఎస్సార్‌సీపీ  బలోపేతమే లక్ష్యం 1
1/1

వైఎస్సార్‌సీపీ బలోపేతమే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement