వైఎస్సార్‌ పేరు తొలగింపు బాధాకరం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ పేరు తొలగింపు బాధాకరం

Published Thu, Mar 20 2025 1:22 AM | Last Updated on Thu, Mar 20 2025 1:16 AM

వైఎస్సార్‌ పేరు తొలగింపు బాధాకరం

వైఎస్సార్‌ పేరు తొలగింపు బాధాకరం

రాష్ట్రాన్ని, మరీ ముఖ్యంగా విశాఖ మహా నగరాన్ని మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభివృద్ధి బాట పట్టించారు. ఆయన సేవలకు గుర్తుగా క్రికెట్‌ స్టేడియానికి వైఎస్సార్‌ పేరు పెట్టారు. ఇప్పుడు ఆ పేరును తొలగించడం బాధాకరం. కూటమి ప్రభుత్వం బరితెగించిందనడానికి ఇదే నిదర్శనం. విశాఖలో బీచ్‌, తదితర ప్రాంతాల్లో వైఎస్సార్‌ వ్యూ పాయింట్లు ధ్వంసం చేశారు. కూటమి ప్రభుత్వ చర్యలు బాధిస్తున్నాయి.

– గొలగాని హరి వెంకటకుమారి,

మేయర్‌, జీవీఎంసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement