ఇఫ్తార్ సహర్ శుక్ర శని 6.11 4.45
తూర్పు నేవీలో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారులు
సింథియా: గోపాల్‌పూర్‌లోని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజీ 125వ యంగ్ ఆఫీసర్స్ కోర్సుకు చెందిన డైరెక్టింగ్ సిబ్బంది 29 మంది గురువారం తూర్పు నావికాదళాన్ని సందర్శించారు. జాయింట్ మ్యాన్‌షిప్, ఇంటర్ సర్వీస్ సినర్జీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన జరిగింది. సందర్శనలో ఆఫీసర్లకు తూర్పు నావికాదళ కార్యకలాపాలు, ఆపరేషనల్ నావెల్ కమాండ్, సబ్‌మైరెన్స్, షోర్ సదుపాయాలు తదితర కార్యకలాపాలను నావికాదళ సిబ్బంది వివరించారు.
ఇఫ్తార్ సహర్ శుక్ర శని 6.11 4.45