బాహుబలి–2 సినిమా టిక్కెట్ల ఆన్‌లైన్ విక్రయం పేరుతో ఇంటర్‌నెట్‌లో ఏర్పాటు చేసిన ఓ వెబ్‌సైట్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు అందింది. తమతో ఎలాంటి ఒప్పందం లేకపోయినా సదరు వెబ్‌సైట్ తమ పేరుతోనూ టిక్కెట్లు విక్రయిస్తోందని ఏషియన్ సినిమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీన్ని నమోదు చేశారు