నగరంలో చైన్స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు. బీఎన్రెడ్డి నగర్లో బుధవారం శాంతమ్మ అనే మహిళ మెడలోని గొలుసును తెంపుకుని వ్యక్తి.. సమీపంలో బైక్పై ఆగి ఉన్న వ్యక్తితో కలసి పరారైయ్యాడు. దీంతో తెరుకున్న శాంతమ్మ బిగ్గరగా కేకలు వేసింది. దాంతో స్థానికులు వారిని వెంబడించిన... ఫలితం లేకపోయింది.