ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దాదాపు 45 నిమిషాలపాటు గాలిలో ఊగిసలాడటం తీవ్ర ఉత్కంఠ రేపింది. గురువారం కోరాపుట్ జిల్లాలోని కోట్‌పాద్ వద్ద ల్యాండింగ్ అయ్యే సమయంలో సమన్వయం లోపించడంతో ఈ అవాంఛనీయ ఘటన జరిగింది.
Dec 23 2016 10:22 AM | Updated on Mar 21 2024 8:55 PM